Quran with Telugu translation - Surah Yusuf ayat 48 - يُوسُف - Page - Juz 12
﴿ثُمَّ يَأۡتِي مِنۢ بَعۡدِ ذَٰلِكَ سَبۡعٞ شِدَادٞ يَأۡكُلۡنَ مَا قَدَّمۡتُمۡ لَهُنَّ إِلَّا قَلِيلٗا مِّمَّا تُحۡصِنُونَ ﴾
[يُوسُف: 48]
﴿ثم يأتي من بعد ذلك سبع شداد يأكلن ما قدمتم لهن إلا﴾ [يُوسُف: 48]
Abdul Raheem Mohammad Moulana a taruvata cala kathinamaina edu sanvatsaralu vastayi, vatilo miru munde niluva cesi uncina danini tintaru. Miru (vittanani kosam) bhadranga uncukunna kontabhagam tappa |
Abdul Raheem Mohammad Moulana ā taruvāta cālā kaṭhinamaina ēḍu sanvatsarālu vastāyi, vāṭilō mīru mundē niluva cēsi un̄cina dānini tiṇṭāru. Mīru (vittanāni kōsaṁ) bhadraṅgā un̄cukunna kontabhāgaṁ tappa |
Muhammad Aziz Ur Rehman “ఆ తరువాత తీవ్రమైన (దుర్భిక్షంతో కూడుకున్న) ఏడు సంవత్సరాలు వస్తాయి. మీరు ముందుగా వాటి కోసం నిలువ చేసి ఉంచిన దానిని అవి హరిస్తాయి. ఒకవేళ కొద్దిగా ఏమైనా మిగిలితే అది మీరు దాచిపెట్టి ఉంచుకున్నదే |