Quran with Telugu translation - Surah Yusuf ayat 50 - يُوسُف - Page - Juz 12
﴿وَقَالَ ٱلۡمَلِكُ ٱئۡتُونِي بِهِۦۖ فَلَمَّا جَآءَهُ ٱلرَّسُولُ قَالَ ٱرۡجِعۡ إِلَىٰ رَبِّكَ فَسۡـَٔلۡهُ مَا بَالُ ٱلنِّسۡوَةِ ٱلَّٰتِي قَطَّعۡنَ أَيۡدِيَهُنَّۚ إِنَّ رَبِّي بِكَيۡدِهِنَّ عَلِيمٞ ﴾
[يُوسُف: 50]
﴿وقال الملك ائتوني به فلما جاءه الرسول قال ارجع إلى ربك فاسأله﴾ [يُوسُف: 50]
Abdul Raheem Mohammad Moulana raju ila annadu: "Atanini na vaddaku tisuku randi!" Rajaduta atani vaddaku vaccinapudu (yusuph) annadu: "Nivu tirigi poyi ni svamini adugu: 'Tama cetulu kosukunna strila vastava visayamemiti?' Niscayanga, na prabhuvuku vari kutra gurinci baga telusu |
Abdul Raheem Mohammad Moulana rāju ilā annāḍu: "Atanini nā vaddaku tīsuku raṇḍi!" Rājadūta atani vaddaku vaccinapuḍu (yūsuph) annāḍu: "Nīvu tirigi pōyi nī svāmini aḍugu: 'Tama cētulu kōsukunna strīla vāstava viṣayamēmiṭi?' Niścayaṅgā, nā prabhuvuku vāri kuṭra gurin̄ci bāgā telusu |
Muhammad Aziz Ur Rehman “అతన్ని నా దగ్గరకు తీసుకురండి” అని రాజు ఆజ్ఞాపించాడు. (రాజ) దూత యూసుఫ్ వద్దకు చేరుకున్నప్పుడు, “నువ్వు నీ రాజు వద్దకు తిరిగి వెళ్ళి, తమ చేతులను కోసుకున్న మహిళామణుల వ్యవహారంలోని నిజానిజాలేమిటో తేల్చమని అతన్నిఅడుగు. నిశ్చయంగా వారి జిత్తుల గురించి నా ప్రభువుకు అంతా తెలుసు” అన్నాడు యూసుఫ్ |