Quran with Telugu translation - Surah Yusuf ayat 70 - يُوسُف - Page - Juz 13
﴿فَلَمَّا جَهَّزَهُم بِجَهَازِهِمۡ جَعَلَ ٱلسِّقَايَةَ فِي رَحۡلِ أَخِيهِ ثُمَّ أَذَّنَ مُؤَذِّنٌ أَيَّتُهَا ٱلۡعِيرُ إِنَّكُمۡ لَسَٰرِقُونَ ﴾
[يُوسُف: 70]
﴿فلما جهزهم بجهازهم جعل السقاية في رحل أخيه ثم أذن مؤذن أيتها﴾ [يُوسُف: 70]
Abdul Raheem Mohammad Moulana variki vari samagri sid'dhaparacina taruvata tana sodaruni jinu sancilo oka niru trage patranu pettadu. A pidapa oka prakatincevadu ila prakatincadu: "O bidaru varalara! Miru niscayanga dongalu |
Abdul Raheem Mohammad Moulana vāriki vāri sāmagri sid'dhaparacina taruvāta tana sōdaruni jīnu san̄cilō oka nīru trāgē pātranu peṭṭāḍu. Ā pidapa oka prakaṭin̄cēvāḍu ilā prakaṭin̄cāḍu: "Ō biḍāru vāralārā! Mīru niścayaṅgā doṅgalu |
Muhammad Aziz Ur Rehman ఆ తరువాత వారి సామగ్రిని వారికిచ్చే ఏర్పాటు చేసి, తన (సొంత) సోదరుని సామానులో మాత్రం మంచి నీరు త్రాగే ఒక గిన్నెను ఉంచాడు. తరువాత పిలుపు ఇచ్చేవాడొకడు, “ఓ బిడారు జనులారా! మీరే ఈ దొంగతనం చేశారు” అని ఎలుగెత్తి మరీ చెప్పాడు |