×

(కార్యకర్తలు) అన్నారు: "రాజు గారి పాత్రపోయింది! మరియు ఎవడు దానిని తీసుకొని వస్తాడో అతనికి ఒక 12:72 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:72) ayat 72 in Telugu

12:72 Surah Yusuf ayat 72 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 72 - يُوسُف - Page - Juz 13

﴿قَالُواْ نَفۡقِدُ صُوَاعَ ٱلۡمَلِكِ وَلِمَن جَآءَ بِهِۦ حِمۡلُ بَعِيرٖ وَأَنَا۠ بِهِۦ زَعِيمٞ ﴾
[يُوسُف: 72]

(కార్యకర్తలు) అన్నారు: "రాజు గారి పాత్రపోయింది! మరియు ఎవడు దానిని తీసుకొని వస్తాడో అతనికి ఒక ఒంటె బరువు ధాన్యం (బహుమానంగా) ఇవ్వబడుతుంది మరియు నేను దానికి బాధ్యుణ్ణి

❮ Previous Next ❯

ترجمة: قالوا نفقد صواع الملك ولمن جاء به حمل بعير وأنا به زعيم, باللغة التيلجو

﴿قالوا نفقد صواع الملك ولمن جاء به حمل بعير وأنا به زعيم﴾ [يُوسُف: 72]

Abdul Raheem Mohammad Moulana
(karyakartalu) annaru: "Raju gari patrapoyindi! Mariyu evadu danini tisukoni vastado ataniki oka onte baruvu dhan'yam (bahumananga) ivvabadutundi mariyu nenu daniki badhyunni
Abdul Raheem Mohammad Moulana
(kāryakartalu) annāru: "Rāju gāri pātrapōyindi! Mariyu evaḍu dānini tīsukoni vastāḍō ataniki oka oṇṭe baruvu dhān'yaṁ (bahumānaṅgā) ivvabaḍutundi mariyu nēnu dāniki bādhyuṇṇi
Muhammad Aziz Ur Rehman
“రాజు గారి గిన్నెపోయింది. దాన్ని తెచ్చిన వారికి ఒక ఒంటె బరువు ధాన్యం లభిస్తుంది. ఆ బాధ్యత నాది” అని చెప్పాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek