×

(యూసుఫ్ సోదరులు) అన్నారు: "అల్లాహ్ సాక్షి! మీకు బాగా తెలుసు. మేము మీ దేశంలో సంక్షోభం 12:73 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:73) ayat 73 in Telugu

12:73 Surah Yusuf ayat 73 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 73 - يُوسُف - Page - Juz 13

﴿قَالُواْ تَٱللَّهِ لَقَدۡ عَلِمۡتُم مَّا جِئۡنَا لِنُفۡسِدَ فِي ٱلۡأَرۡضِ وَمَا كُنَّا سَٰرِقِينَ ﴾
[يُوسُف: 73]

(యూసుఫ్ సోదరులు) అన్నారు: "అల్లాహ్ సాక్షి! మీకు బాగా తెలుసు. మేము మీ దేశంలో సంక్షోభం రేకెత్తించటానికి రాలేదు మరియు మేము దొంగలము కాము

❮ Previous Next ❯

ترجمة: قالوا تالله لقد علمتم ما جئنا لنفسد في الأرض وما كنا سارقين, باللغة التيلجو

﴿قالوا تالله لقد علمتم ما جئنا لنفسد في الأرض وما كنا سارقين﴾ [يُوسُف: 73]

Abdul Raheem Mohammad Moulana
(yusuph sodarulu) annaru: "Allah saksi! Miku baga telusu. Memu mi desanlo sanksobham rekettincataniki raledu mariyu memu dongalamu kamu
Abdul Raheem Mohammad Moulana
(yūsuph sōdarulu) annāru: "Allāh sākṣi! Mīku bāgā telusu. Mēmu mī dēśanlō saṅkṣōbhaṁ rēkettin̄caṭāniki rālēdu mariyu mēmu doṅgalamu kāmu
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌ తోడు! మేము రాజ్యంలో అరాచకాన్ని సృష్టించటానికి రాలేదు, మేము దొంగలం అంతకన్నాకాము. ఈ సంగతి మీకూ బాగాతెలుసు” అని వారు సమాధానమిచ్చారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek