Quran with Telugu translation - Surah Yusuf ayat 76 - يُوسُف - Page - Juz 13
﴿فَبَدَأَ بِأَوۡعِيَتِهِمۡ قَبۡلَ وِعَآءِ أَخِيهِ ثُمَّ ٱسۡتَخۡرَجَهَا مِن وِعَآءِ أَخِيهِۚ كَذَٰلِكَ كِدۡنَا لِيُوسُفَۖ مَا كَانَ لِيَأۡخُذَ أَخَاهُ فِي دِينِ ٱلۡمَلِكِ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُۚ نَرۡفَعُ دَرَجَٰتٖ مَّن نَّشَآءُۗ وَفَوۡقَ كُلِّ ذِي عِلۡمٍ عَلِيمٞ ﴾
[يُوسُف: 76]
﴿فبدأ بأوعيتهم قبل وعاء أخيه ثم استخرجها من وعاء أخيه كذلك كدنا﴾ [يُوسُف: 76]
Abdul Raheem Mohammad Moulana appudatadu tana sodaruni muta vedike mundu, vari (savati sodarula) mutalanu vetakatam prarambhincadu. Civaraku tana sodaruni muta nundi danini (patranu) bayatiki tisadu. I vidhanga memu yusuph koraku yukti cupamu. I vidhanga - allah icchaye lekunte - atanu tana sodarurunni, rajadharmam prakaram uncukoleka poyevadu. Memu korina vari sthanalanu pencutamu. Mariyu jnanulandarini mincina jnani okadu (allah) unnadu |
Abdul Raheem Mohammad Moulana appuḍataḍu tana sōdaruni mūṭa vedikē mundu, vāri (savati sōdarula) mūṭalanu vetakaṭaṁ prārambhin̄cāḍu. Civaraku tana sōdaruni mūṭa nuṇḍi dānini (pātranu) bayaṭiki tīśāḍu. Ī vidhaṅgā mēmu yūsuph koraku yukti cūpāmu. Ī vidhaṅgā - allāh icchayē lēkuṇṭē - atanu tana sōdaruruṇṇi, rājadharmaṁ prakāraṁ un̄cukōlēka pōyēvāḍu. Mēmu kōrina vāri sthānālanu pen̄cutāmu. Mariyu jñānulandarinī min̄cina jñāni okaḍu (allāh) unnāḍu |
Muhammad Aziz Ur Rehman అప్పుడు యూసుఫ్ తన తమ్ముని సామానును సోదాచేసే ముందు వాళ్ళ సామానును సోదా చేశాడు. ఆ తరువాత ఆ పాత్రను తన తమ్ముని సంచిలో నుంచి తీశాడు. ఈ విధంగా మేము యూసుఫ్ కోసం ఉపాయం సూచించాము. ఎందుకంటే అల్లాహ్ తలిస్తే తప్ప – అక్కడి రాజు ధర్మం (రాజ్యశాసనం) ప్రకారం అతను తన తమ్ముణ్ణి తనతో ఆపుకోలేడు. మేము కోరిన వారి అంతస్థులను పెంచుతాము. ప్రతి జ్ఞానినీ మించిన జ్ఞాని ఒకడున్నాడు |