×

నా కుమారులారా! మీరు పోయి యూసుఫ్ ను మరియు అతని సోదరుణ్ణి గురించి దర్యాప్తు చేయండి 12:87 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:87) ayat 87 in Telugu

12:87 Surah Yusuf ayat 87 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 87 - يُوسُف - Page - Juz 13

﴿يَٰبَنِيَّ ٱذۡهَبُواْ فَتَحَسَّسُواْ مِن يُوسُفَ وَأَخِيهِ وَلَا تَاْيۡـَٔسُواْ مِن رَّوۡحِ ٱللَّهِۖ إِنَّهُۥ لَا يَاْيۡـَٔسُ مِن رَّوۡحِ ٱللَّهِ إِلَّا ٱلۡقَوۡمُ ٱلۡكَٰفِرُونَ ﴾
[يُوسُف: 87]

నా కుమారులారా! మీరు పోయి యూసుఫ్ ను మరియు అతని సోదరుణ్ణి గురించి దర్యాప్తు చేయండి మరియు అల్లాహ్ అనుగ్రహం పట్ల నిరాస చెందకండి. నిశ్చయంగా సత్యతిరస్కార జాతికి చెందినవారు తప్ప, ఇతరులు అల్లాహ్ అనుగ్రహం పట్ల నిరాశ చెందరు

❮ Previous Next ❯

ترجمة: يابني اذهبوا فتحسسوا من يوسف وأخيه ولا تيأسوا من روح الله إنه, باللغة التيلجو

﴿يابني اذهبوا فتحسسوا من يوسف وأخيه ولا تيأسوا من روح الله إنه﴾ [يُوسُف: 87]

Abdul Raheem Mohammad Moulana
Na kumarulara! Miru poyi yusuph nu mariyu atani sodarunni gurinci daryaptu ceyandi mariyu allah anugraham patla nirasa cendakandi. Niscayanga satyatiraskara jatiki cendinavaru tappa, itarulu allah anugraham patla nirasa cendaru
Abdul Raheem Mohammad Moulana
Nā kumārulārā! Mīru pōyi yūsuph nu mariyu atani sōdaruṇṇi gurin̄ci daryāptu cēyaṇḍi mariyu allāh anugrahaṁ paṭla nirāsa cendakaṇḍi. Niścayaṅgā satyatiraskāra jātiki cendinavāru tappa, itarulu allāh anugrahaṁ paṭla nirāśa cendaru
Muhammad Aziz Ur Rehman
“ఒరేయ్‌ అబ్బాయిలూ! మీరు వెళ్ళి యూసుఫ్‌ను గురించీ, అతని సోదరుని గురించీ బాగా దర్యాప్తు చేయండి. అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. అల్లాహ్‌ను తిరస్కరించిన వారు మాత్రమే ఆయన కారుణ్యం పట్ల నిరాశ చెందుతారు” అని అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek