×

(యఅఖూబ్) అన్నాడు: "వాస్తవానికి నా ఆవేదనను మరియు నా దుఃఖాన్ని నేను కేవలం అల్లాహ్ తో 12:86 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:86) ayat 86 in Telugu

12:86 Surah Yusuf ayat 86 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 86 - يُوسُف - Page - Juz 13

﴿قَالَ إِنَّمَآ أَشۡكُواْ بَثِّي وَحُزۡنِيٓ إِلَى ٱللَّهِ وَأَعۡلَمُ مِنَ ٱللَّهِ مَا لَا تَعۡلَمُونَ ﴾
[يُوسُف: 86]

(యఅఖూబ్) అన్నాడు: "వాస్తవానికి నా ఆవేదనను మరియు నా దుఃఖాన్ని నేను కేవలం అల్లాహ్ తో మాత్రమే మొర పెట్టుకోగలను మరియు మీకు తెలియనిది నాకు అల్లాహ్ ద్వారా తెలుస్తుంది

❮ Previous Next ❯

ترجمة: قال إنما أشكو بثي وحزني إلى الله وأعلم من الله ما لا, باللغة التيلجو

﴿قال إنما أشكو بثي وحزني إلى الله وأعلم من الله ما لا﴾ [يُوسُف: 86]

Abdul Raheem Mohammad Moulana
(ya'akhub) annadu: "Vastavaniki na avedananu mariyu na duhkhanni nenu kevalam allah to matrame mora pettukogalanu mariyu miku teliyanidi naku allah dvara telustundi
Abdul Raheem Mohammad Moulana
(ya'akhūb) annāḍu: "Vāstavāniki nā āvēdananu mariyu nā duḥkhānni nēnu kēvalaṁ allāh tō mātramē mora peṭṭukōgalanu mariyu mīku teliyanidi nāku allāh dvārā telustundi
Muhammad Aziz Ur Rehman
“నేను నా ఆవేదనను,దుఃఖాన్ని గురించి నా దైవానికే ఫిర్యాదు చేసుకుంటున్నాను. అల్లాహ్‌ తరఫున మీకు తెలియని విషయాలు నాకు తెలుసు” అని దానికి ఆయన బదులిచ్చాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek