Quran with Telugu translation - Surah Yusuf ayat 88 - يُوسُف - Page - Juz 13
﴿فَلَمَّا دَخَلُواْ عَلَيۡهِ قَالُواْ يَٰٓأَيُّهَا ٱلۡعَزِيزُ مَسَّنَا وَأَهۡلَنَا ٱلضُّرُّ وَجِئۡنَا بِبِضَٰعَةٖ مُّزۡجَىٰةٖ فَأَوۡفِ لَنَا ٱلۡكَيۡلَ وَتَصَدَّقۡ عَلَيۡنَآۖ إِنَّ ٱللَّهَ يَجۡزِي ٱلۡمُتَصَدِّقِينَ ﴾
[يُوسُف: 88]
﴿فلما دخلوا عليه قالوا ياأيها العزيز مسنا وأهلنا الضر وجئنا ببضاعة مزجاة﴾ [يُوسُف: 88]
Abdul Raheem Mohammad Moulana varu atani (yusuph) daggaraku (marala) vacci annaru: "O sardar (ajij)! Memu ma kutumbam varu cala ibbandulaku gurayyamu. Mariyu memu cala takkuva samagri teccamu, kani maku purti samagri (dhan'yanni) dana dharma rupanlonaina sare ivvandi. Niscayanga, allah danadharmalu cese variki manci pratiphalam istadu |
Abdul Raheem Mohammad Moulana vāru atani (yūsuph) daggaraku (marala) vacci annāru: "Ō sardār (ajīj)! Mēmu mā kuṭumbaṁ vāru cālā ibbandulaku gurayyāmu. Mariyu mēmu cālā takkuva sāmagri teccāmu, kāni māku pūrti sāmagri (dhān'yānni) dāna dharma rūpanlōnainā sarē ivvaṇḍi. Niścayaṅgā, allāh dānadharmālu cēsē vāriki man̄ci pratiphalaṁ istāḍu |
Muhammad Aziz Ur Rehman తరువాత వారు యూసుఫ్ దగ్గరకు వెళ్ళి, “ఓ అజీజ్! (ఈజిప్టు అధినేతా!) మాకూ, మా కుటుంబానికీ గడ్డుకాలం వచ్చింది. మేము కొద్ది మొత్తాన్ని మాత్రమే తెచ్చాము. కనుక మాకు పూర్తి ధాన్యాన్నికొలచి ఇవ్వండి. మాకు దానం చెయ్యండి. అల్లాహ్ దానధర్మాలు చేసే వారికి తప్పకుండా మంచి ప్రతిఫలం ఇస్తాడు” అని అభ్యర్థించారు |