×

వారన్నారు: "ఏమిటి? వాస్తవానికి నీవే యూసుఫ్ వా?" అతను జవాబిచ్చాడు: "నేనే యూసుఫ్ ను మరియు 12:90 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:90) ayat 90 in Telugu

12:90 Surah Yusuf ayat 90 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 90 - يُوسُف - Page - Juz 13

﴿قَالُوٓاْ أَءِنَّكَ لَأَنتَ يُوسُفُۖ قَالَ أَنَا۠ يُوسُفُ وَهَٰذَآ أَخِيۖ قَدۡ مَنَّ ٱللَّهُ عَلَيۡنَآۖ إِنَّهُۥ مَن يَتَّقِ وَيَصۡبِرۡ فَإِنَّ ٱللَّهَ لَا يُضِيعُ أَجۡرَ ٱلۡمُحۡسِنِينَ ﴾
[يُوسُف: 90]

వారన్నారు: "ఏమిటి? వాస్తవానికి నీవే యూసుఫ్ వా?" అతను జవాబిచ్చాడు: "నేనే యూసుఫ్ ను మరియు ఇతడు (బెన్యామీన్) నా సోదరుడు. నిశ్చయంగా, అల్లాహ్ మమ్మల్ని అనుగ్రహించాడు. నిశ్చయంగా, ఎవరైతే దైవభీతి కలిగి వుండి, సహనంతో ఉంటారో, అలాంటి సజ్జనుల ప్రతిఫలాన్ని అల్లాహ్ ఎన్నడూ వృథా చేయడు

❮ Previous Next ❯

ترجمة: قالوا أئنك لأنت يوسف قال أنا يوسف وهذا أخي قد من الله, باللغة التيلجو

﴿قالوا أئنك لأنت يوسف قال أنا يوسف وهذا أخي قد من الله﴾ [يُوسُف: 90]

Abdul Raheem Mohammad Moulana
varannaru: "Emiti? Vastavaniki nive yusuph va?" Atanu javabiccadu: "Nene yusuph nu mariyu itadu (ben'yamin) na sodarudu. Niscayanga, allah mam'malni anugrahincadu. Niscayanga, evaraite daivabhiti kaligi vundi, sahananto untaro, alanti sajjanula pratiphalanni allah ennadu vrtha ceyadu
Abdul Raheem Mohammad Moulana
vārannāru: "Ēmiṭi? Vāstavāniki nīvē yūsuph vā?" Atanu javābiccāḍu: "Nēnē yūsuph nu mariyu itaḍu (ben'yāmīn) nā sōdaruḍu. Niścayaṅgā, allāh mam'malni anugrahin̄cāḍu. Niścayaṅgā, evaraitē daivabhīti kaligi vuṇḍi, sahanantō uṇṭārō, alāṇṭi sajjanula pratiphalānni allāh ennaḍū vr̥thā cēyaḍu
Muhammad Aziz Ur Rehman
“ఏమిటీ, (నిజంగా) నువ్వు యూసుఫువేనా?!” అని వారు ఆశ్చర్యపోయారు. “అవును. నేను యూసుఫ్‌నే. ఇతను (బిన్‌ యామిన్‌) నా సోదరుడు. అల్లాహ్‌ మాపై దయదలిచాడు. అసలు విషయం ఏమిటంటే భయభక్తులతో, సహన స్థయిర్యాలతో మెలిగే సజ్జనుల ప్రతిఫలాన్ని అల్లాహ్‌ వృధా పోనివ్వడు” అని యూసుఫ్‌ చెప్పాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek