×

(యూసుఫ్) అడిగాడు: "అజ్ఞానంలో పడి మీరు యూసుఫ్ మరియు అతని సోదరునితో ఎలా వ్యవహరించారో మీకు 12:89 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:89) ayat 89 in Telugu

12:89 Surah Yusuf ayat 89 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 89 - يُوسُف - Page - Juz 13

﴿قَالَ هَلۡ عَلِمۡتُم مَّا فَعَلۡتُم بِيُوسُفَ وَأَخِيهِ إِذۡ أَنتُمۡ جَٰهِلُونَ ﴾
[يُوسُف: 89]

(యూసుఫ్) అడిగాడు: "అజ్ఞానంలో పడి మీరు యూసుఫ్ మరియు అతని సోదరునితో ఎలా వ్యవహరించారో మీకు గుర్తుందా

❮ Previous Next ❯

ترجمة: قال هل علمتم ما فعلتم بيوسف وأخيه إذ أنتم جاهلون, باللغة التيلجو

﴿قال هل علمتم ما فعلتم بيوسف وأخيه إذ أنتم جاهلون﴾ [يُوسُف: 89]

Abdul Raheem Mohammad Moulana
(yusuph) adigadu: "Ajnananlo padi miru yusuph mariyu atani sodarunito ela vyavaharincaro miku gurtunda
Abdul Raheem Mohammad Moulana
(yūsuph) aḍigāḍu: "Ajñānanlō paḍi mīru yūsuph mariyu atani sōdarunitō elā vyavaharin̄cārō mīku gurtundā
Muhammad Aziz Ur Rehman
“అజ్ఞాన స్థితిలో మీరు యూసుఫ్‌ పట్లా, అతని సోదరునిపట్లా ఎలా వ్యవహరించారో మీకు తెలుసా?” అని యూసుఫ్‌ అడిగాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek