×

వారన్నారు: "అల్లాహ్ తోడు! వాస్తవంగా, అల్లాహ్ నీకు మాపై ఔన్నత్యాన్ని ప్రసాదించాడు. మరియు నిశ్చయంగా మేము 12:91 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:91) ayat 91 in Telugu

12:91 Surah Yusuf ayat 91 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 91 - يُوسُف - Page - Juz 13

﴿قَالُواْ تَٱللَّهِ لَقَدۡ ءَاثَرَكَ ٱللَّهُ عَلَيۡنَا وَإِن كُنَّا لَخَٰطِـِٔينَ ﴾
[يُوسُف: 91]

వారన్నారు: "అల్లాహ్ తోడు! వాస్తవంగా, అల్లాహ్ నీకు మాపై ఔన్నత్యాన్ని ప్రసాదించాడు. మరియు నిశ్చయంగా మేము అపరాధులము

❮ Previous Next ❯

ترجمة: قالوا تالله لقد آثرك الله علينا وإن كنا لخاطئين, باللغة التيلجو

﴿قالوا تالله لقد آثرك الله علينا وإن كنا لخاطئين﴾ [يُوسُف: 91]

Abdul Raheem Mohammad Moulana
varannaru: "Allah todu! Vastavanga, allah niku mapai aunnatyanni prasadincadu. Mariyu niscayanga memu aparadhulamu
Abdul Raheem Mohammad Moulana
vārannāru: "Allāh tōḍu! Vāstavaṅgā, allāh nīku māpai aunnatyānni prasādin̄cāḍu. Mariyu niścayaṅgā mēmu aparādhulamu
Muhammad Aziz Ur Rehman
“దైవసాక్షి! దేవుడు నీకు మాపై ఔన్నత్యాన్ని ప్రసాదించాడు. ముమ్మాటికీ మేమే దోషులం” అని వారంతా చెప్పారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek