×

మీరు నా ఈ చొక్కా తీసుకొని పోయి దానిని నా తండ్రి ముఖం మీద వేయండి. 12:93 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:93) ayat 93 in Telugu

12:93 Surah Yusuf ayat 93 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 93 - يُوسُف - Page - Juz 13

﴿ٱذۡهَبُواْ بِقَمِيصِي هَٰذَا فَأَلۡقُوهُ عَلَىٰ وَجۡهِ أَبِي يَأۡتِ بَصِيرٗا وَأۡتُونِي بِأَهۡلِكُمۡ أَجۡمَعِينَ ﴾
[يُوسُف: 93]

మీరు నా ఈ చొక్కా తీసుకొని పోయి దానిని నా తండ్రి ముఖం మీద వేయండి. అతనికి దృష్టి వస్తుంది. మరియు మీరు మీ కుటుంబం వారినందరినీ నా వద్దకు తీసుకొని రండి

❮ Previous Next ❯

ترجمة: اذهبوا بقميصي هذا فألقوه على وجه أبي يأت بصيرا وأتوني بأهلكم أجمعين, باللغة التيلجو

﴿اذهبوا بقميصي هذا فألقوه على وجه أبي يأت بصيرا وأتوني بأهلكم أجمعين﴾ [يُوسُف: 93]

Abdul Raheem Mohammad Moulana
miru na i cokka tisukoni poyi danini na tandri mukham mida veyandi. Ataniki drsti vastundi. Mariyu miru mi kutumbam varinandarini na vaddaku tisukoni randi
Abdul Raheem Mohammad Moulana
mīru nā ī cokkā tīsukoni pōyi dānini nā taṇḍri mukhaṁ mīda vēyaṇḍi. Ataniki dr̥ṣṭi vastundi. Mariyu mīru mī kuṭumbaṁ vārinandarinī nā vaddaku tīsukoni raṇḍi
Muhammad Aziz Ur Rehman
“నా ఈ చొక్కాను తీసుకెళ్ళి, నా తండ్రి ముఖంపై వేయండి. దాంతో ఆయనకు చూపు తిరిగి వస్తుంది. మరి మీ కుటుంబీకులందరినీ నా దగ్గరకు పిలుచుకురండి” అని చెప్పాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek