×

ఆ బిడారం (ఈజిప్టు నుండి) బయలు దేరగానే వారి తండ్రి అన్నాడు: "మీరు నన్ను బుద్ధి 12:94 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:94) ayat 94 in Telugu

12:94 Surah Yusuf ayat 94 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 94 - يُوسُف - Page - Juz 13

﴿وَلَمَّا فَصَلَتِ ٱلۡعِيرُ قَالَ أَبُوهُمۡ إِنِّي لَأَجِدُ رِيحَ يُوسُفَۖ لَوۡلَآ أَن تُفَنِّدُونِ ﴾
[يُوسُف: 94]

ఆ బిడారం (ఈజిప్టు నుండి) బయలు దేరగానే వారి తండ్రి అన్నాడు: "మీరు నన్ను బుద్ధి నశించిన ముసలివాడు అన్నా! నిశ్చయంగా నాకు యూసుఫ్ సువాసన వస్తోంది

❮ Previous Next ❯

ترجمة: ولما فصلت العير قال أبوهم إني لأجد ريح يوسف لولا أن تفندون, باللغة التيلجو

﴿ولما فصلت العير قال أبوهم إني لأجد ريح يوسف لولا أن تفندون﴾ [يُوسُف: 94]

Abdul Raheem Mohammad Moulana
a bidaram (ijiptu nundi) bayalu deragane vari tandri annadu: "Miru nannu bud'dhi nasincina musalivadu anna! Niscayanga naku yusuph suvasana vastondi
Abdul Raheem Mohammad Moulana
ā biḍāraṁ (ījipṭu nuṇḍi) bayalu dēragānē vāri taṇḍri annāḍu: "Mīru nannu bud'dhi naśin̄cina musalivāḍu annā! Niścayaṅgā nāku yūsuph suvāsana vastōndi
Muhammad Aziz Ur Rehman
(ఇక్కడ ఈజిప్టు నుంచి) ఈ బిడారు సెలవు తీసుకోగానే, (అక్కడ కన్‌ఆన్‌లో) “నాకు మతి భ్రమించిందని మీరు అనుకోనంటే (ఒక విషయం చెబుతాను) – నాకు యూసుఫ్‌ సువాసన వస్తోంది” అని తండ్రి చెప్పాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek