Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 23 - الرَّعد - Page - Juz 13
﴿جَنَّٰتُ عَدۡنٖ يَدۡخُلُونَهَا وَمَن صَلَحَ مِنۡ ءَابَآئِهِمۡ وَأَزۡوَٰجِهِمۡ وَذُرِّيَّٰتِهِمۡۖ وَٱلۡمَلَٰٓئِكَةُ يَدۡخُلُونَ عَلَيۡهِم مِّن كُلِّ بَابٖ ﴾
[الرَّعد: 23]
﴿جنات عدن يدخلونها ومن صلح من آبائهم وأزواجهم وذرياتهم والملائكة يدخلون عليهم﴾ [الرَّعد: 23]
Abdul Raheem Mohammad Moulana sasvatanga unde udyavanalalo varu mariyu varito patu sadvartanulaina vari tandri tatalu, vari sahavasulu (ajvaj) mariyu vari santanam kuda pravesistaru. Mariyu prati dvaram nundi devadutalu vari (svagatam) koraku vastaru |
Abdul Raheem Mohammad Moulana śāśvataṅgā uṇḍē udyāvanālalō vāru mariyu vāritō pāṭu sadvartanulaina vāri taṇḍri tātalu, vāri sahavāsulu (ajvāj) mariyu vāri santānaṁ kūḍā pravēśistāru. Mariyu prati dvāraṁ nuṇḍi dēvadūtalu vāri (svāgataṁ) koraku vastāru |
Muhammad Aziz Ur Rehman శాశ్వతంగా ఉండే స్వర్గవనాలలోకి వారు ప్రవేశిస్తారు. వారి పూర్వీకులలో, వారి భార్యాబిడ్డలలో సజ్జనులైనవారు కూడా (వారితోపాటే స్వర్గానికి వెళతారు). దైవదూతలు అన్ని ద్వారాల నుండి వారివద్దకు వస్తారు |