×

(దేవదూతలు అంటారు): "మీ సహనానికి, ఫలితంగా ఇప్పుడు మీకు శాంతి కలుగు గాక(సలాం)! ఇక ఈ 13:24 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:24) ayat 24 in Telugu

13:24 Surah Ar-Ra‘d ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 24 - الرَّعد - Page - Juz 13

﴿سَلَٰمٌ عَلَيۡكُم بِمَا صَبَرۡتُمۡۚ فَنِعۡمَ عُقۡبَى ٱلدَّارِ ﴾
[الرَّعد: 24]

(దేవదూతలు అంటారు): "మీ సహనానికి, ఫలితంగా ఇప్పుడు మీకు శాంతి కలుగు గాక(సలాం)! ఇక ఈ అంతిమ (పరలోక) గృహం ఎంతో సౌఖ్యదాయకమైనది

❮ Previous Next ❯

ترجمة: سلام عليكم بما صبرتم فنعم عقبى الدار, باللغة التيلجو

﴿سلام عليكم بما صبرتم فنعم عقبى الدار﴾ [الرَّعد: 24]

Abdul Raheem Mohammad Moulana
(devadutalu antaru): "Mi sahananiki, phalitanga ippudu miku santi kalugu gaka(salam)! Ika i antima (paraloka) grham ento saukhyadayakamainadi
Abdul Raheem Mohammad Moulana
(dēvadūtalu aṇṭāru): "Mī sahanāniki, phalitaṅgā ippuḍu mīku śānti kalugu gāka(salāṁ)! Ika ī antima (paralōka) gr̥haṁ entō saukhyadāyakamainadi
Muhammad Aziz Ur Rehman
“మీరు చూపిన సహనానికి బదులుగా మీపై శాంతి కురియు గాక! (మీకు లభించిన) ఈ అంతిమ గృహం ఎంత మంచిది!” అని వారు అంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek