×

మరియు ఎవరైతే తమ ప్రభువు ప్రీతి కొరకు సహనం వహించి మరియు నమాజ్ స్థాపించి మరియు 13:22 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:22) ayat 22 in Telugu

13:22 Surah Ar-Ra‘d ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 22 - الرَّعد - Page - Juz 13

﴿وَٱلَّذِينَ صَبَرُواْ ٱبۡتِغَآءَ وَجۡهِ رَبِّهِمۡ وَأَقَامُواْ ٱلصَّلَوٰةَ وَأَنفَقُواْ مِمَّا رَزَقۡنَٰهُمۡ سِرّٗا وَعَلَانِيَةٗ وَيَدۡرَءُونَ بِٱلۡحَسَنَةِ ٱلسَّيِّئَةَ أُوْلَٰٓئِكَ لَهُمۡ عُقۡبَى ٱلدَّارِ ﴾
[الرَّعد: 22]

మరియు ఎవరైతే తమ ప్రభువు ప్రీతి కొరకు సహనం వహించి మరియు నమాజ్ స్థాపించి మరియు మేము ప్రసాదించిన ఉపాధి నుండి రహస్యంగా మరియు బహిరంగంగా (అల్లాహ్ మార్గంలో) ఖర్చు చేస్తూ, చెడును మంచి ద్వారా పారద్రోలుతూ ఉంటారో; అలాంటి వారికే ఉత్తమ పరలోక గృహం ప్రతిఫలంగా ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: والذين صبروا ابتغاء وجه ربهم وأقاموا الصلاة وأنفقوا مما رزقناهم سرا وعلانية, باللغة التيلجو

﴿والذين صبروا ابتغاء وجه ربهم وأقاموا الصلاة وأنفقوا مما رزقناهم سرا وعلانية﴾ [الرَّعد: 22]

Abdul Raheem Mohammad Moulana
mariyu evaraite tama prabhuvu priti koraku sahanam vahinci mariyu namaj sthapinci mariyu memu prasadincina upadhi nundi rahasyanga mariyu bahiranganga (allah marganlo) kharcu cestu, cedunu manci dvara paradrolutu untaro; alanti varike uttama paraloka grham pratiphalanga untundi
Abdul Raheem Mohammad Moulana
mariyu evaraitē tama prabhuvu prīti koraku sahanaṁ vahin̄ci mariyu namāj sthāpin̄ci mariyu mēmu prasādin̄cina upādhi nuṇḍi rahasyaṅgā mariyu bahiraṅgaṅgā (allāh mārganlō) kharcu cēstū, ceḍunu man̄ci dvārā pāradrōlutū uṇṭārō; alāṇṭi vārikē uttama paralōka gr̥haṁ pratiphalaṅgā uṇṭundi
Muhammad Aziz Ur Rehman
వారు తమ ప్రభువు ప్రసన్నతను చూరగొనే ఉద్దేశంతో సహనం పాటిస్తారు. నమాజులను నెలకొల్పుతారు. మేము వారికి ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానూ, బహిరంగంగానూ ఖర్చుపెడతారు. చెడును సయితం మంచితనంతో పారద్రోలుతారు. అంతిమ నిలయం ఉన్నది ఇలాంటి వారి కొరకే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek