×

మరియు (ఓ ప్రవక్తా!) ఎవరికైతే మేము (ముందు) గ్రంథాన్ని ఇచ్చామో! వారు నీపై అవతరింప జేయబడిన 13:36 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:36) ayat 36 in Telugu

13:36 Surah Ar-Ra‘d ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 36 - الرَّعد - Page - Juz 13

﴿وَٱلَّذِينَ ءَاتَيۡنَٰهُمُ ٱلۡكِتَٰبَ يَفۡرَحُونَ بِمَآ أُنزِلَ إِلَيۡكَۖ وَمِنَ ٱلۡأَحۡزَابِ مَن يُنكِرُ بَعۡضَهُۥۚ قُلۡ إِنَّمَآ أُمِرۡتُ أَنۡ أَعۡبُدَ ٱللَّهَ وَلَآ أُشۡرِكَ بِهِۦٓۚ إِلَيۡهِ أَدۡعُواْ وَإِلَيۡهِ مَـَٔابِ ﴾
[الرَّعد: 36]

మరియు (ఓ ప్రవక్తా!) ఎవరికైతే మేము (ముందు) గ్రంథాన్ని ఇచ్చామో! వారు నీపై అవతరింప జేయబడిన దాని (ఈ గ్రంథం) వలన సంతోషపడుతున్నారు. మరియు వారిలోని కొన్ని వర్గాల వారు దానిలోని కొన్ని విషయాలను తిరస్కరించేవారు కూడా ఉన్నారు. వారితో ఇలా అను: "నిశ్చయంగా, నేను అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలని మరియు ఆయనకు సాటి (భాగస్వాములను) కల్పించరాదని ఆజ్ఞాపించబడ్డాను. నేను మిమ్మల్ని ఆయన వైపునకే ఆహ్వానిస్తున్నాను మరియు గమ్యస్థానం కూడా ఆయన వద్దనే ఉంది

❮ Previous Next ❯

ترجمة: والذين آتيناهم الكتاب يفرحون بما أنـزل إليك ومن الأحزاب من ينكر بعضه, باللغة التيلجو

﴿والذين آتيناهم الكتاب يفرحون بما أنـزل إليك ومن الأحزاب من ينكر بعضه﴾ [الرَّعد: 36]

Abdul Raheem Mohammad Moulana
Mariyu (o pravakta!) Evarikaite memu (mundu) granthanni iccamo! Varu nipai avatarimpa jeyabadina dani (i grantham) valana santosapadutunnaru. Mariyu variloni konni vargala varu daniloni konni visayalanu tiraskarincevaru kuda unnaru. Varito ila anu: "Niscayanga, nenu allah nu matrame aradhincalani mariyu ayanaku sati (bhagasvamulanu) kalpincaradani ajnapincabaddanu. Nenu mim'malni ayana vaipunake ahvanistunnanu mariyu gamyasthanam kuda ayana vaddane undi
Abdul Raheem Mohammad Moulana
Mariyu (ō pravaktā!) Evarikaitē mēmu (mundu) granthānni iccāmō! Vāru nīpai avatarimpa jēyabaḍina dāni (ī granthaṁ) valana santōṣapaḍutunnāru. Mariyu vārilōni konni vargāla vāru dānilōni konni viṣayālanu tiraskarin̄cēvāru kūḍā unnāru. Vāritō ilā anu: "Niścayaṅgā, nēnu allāh nu mātramē ārādhin̄cālani mariyu āyanaku sāṭi (bhāgasvāmulanu) kalpin̄carādani ājñāpin̄cabaḍḍānu. Nēnu mim'malni āyana vaipunakē āhvānistunnānu mariyu gamyasthānaṁ kūḍā āyana vaddanē undi
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) ఎవరికైతే మేము గ్రంథం ఇచ్చి ఉన్నామో వారు, నీపై అవతరింపజేయబడే దాని పట్ల సంతోషిస్తూ ఉంటారు. ఇతర వర్గాలవారు ఇందులోని కొన్ని భాగాలను తిరస్కరిస్తున్నారు. “నేను అల్లాహ్‌ను ఆరాధించాలనీ, ఆయనకు భాగస్వామ్యం కల్పించరాదని మాత్రమే నాకు ఆజ్ఞాపించబడింది. కాబట్టి ఆయన వైపుకే నేను పిలుపు ఇస్తున్నాను. ఆయన వైపే నేను మరలుతున్నాను” అని నువ్వు వారికి చెప్పేయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek