Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 4 - الرَّعد - Page - Juz 13
﴿وَفِي ٱلۡأَرۡضِ قِطَعٞ مُّتَجَٰوِرَٰتٞ وَجَنَّٰتٞ مِّنۡ أَعۡنَٰبٖ وَزَرۡعٞ وَنَخِيلٞ صِنۡوَانٞ وَغَيۡرُ صِنۡوَانٖ يُسۡقَىٰ بِمَآءٖ وَٰحِدٖ وَنُفَضِّلُ بَعۡضَهَا عَلَىٰ بَعۡضٖ فِي ٱلۡأُكُلِۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يَعۡقِلُونَ ﴾
[الرَّعد: 4]
﴿وفي الأرض قطع متجاورات وجنات من أعناب وزرع ونخيل صنوان وغير صنوان﴾ [الرَّعد: 4]
Abdul Raheem Mohammad Moulana mariyu bhumilo ververu rakala (nelalu) okadani kokati prakkaprakkana unnayi mariyu draksatotalu, pantapolalu mariyu kharjurapu cetlu, konni okkokkati ganu, marikonni guccalu - guccalu (jatalu) ganu unnayi. Vatannitiki oke niru parutundi. Kani tinataniki vati ruculu, okati marokadani kante uttamamainadiga unnatlu cesamu. Niscayanga vitannintilo artham cesuko gala vari koraku enno sucanalunnayi |
Abdul Raheem Mohammad Moulana mariyu bhūmilō vērvēru rakāla (nēlalu) okadāni kokaṭi prakkaprakkana unnāyi mariyu drākṣatōṭalu, paṇṭapolālu mariyu kharjūrapu ceṭlu, konni okkokkaṭi gānū, marikonni guccalu - guccalu (jatalu) gānū unnāyi. Vāṭanniṭikī okē nīru pārutundi. Kāni tinaṭāniki vāṭi ruculu, okaṭi marokadāni kaṇṭē uttamamainadigā unnaṭlu cēśāmu. Niścayaṅgā vīṭanniṇṭilō arthaṁ cēsukō gala vāri koraku ennō sūcanalunnāyi |
Muhammad Aziz Ur Rehman భూమిలో అనేక (రకాల) నేలలు ఒక దానికొకటి ఆనుకుని ఉన్నాయి. (అందులో) ద్రాక్ష తోటలూ ఉన్నాయి, పంటపొలాలూ ఉన్నాయి. ఖర్జూరపు చెట్లూ ఉన్నాయి. వాటిలో కొన్ని శాఖలుగా చీలి ఉండగా, మరికొన్ని వేరే రకంగా ఉన్నాయి. వాటన్నింటికీ ఒకే నీరు సరఫరా అవుతోంది. అయినప్పటికీ మేము ఆ పండ్లలో ఒకదానికి మరోదానిపై శ్రేష్ఠతను ప్రసాదిస్తున్నాము. నిశ్చయంగా విజ్ఞులకు ఇందులో ఎన్నో సూచనలున్నాయి |