×

మరియు ఆయనే భూమిని విశాలంగా చేసి దానిలో స్థిరమైన పర్వతాలను మరియు నదులను నెలకొల్పాడు. అందులో 13:3 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:3) ayat 3 in Telugu

13:3 Surah Ar-Ra‘d ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 3 - الرَّعد - Page - Juz 13

﴿وَهُوَ ٱلَّذِي مَدَّ ٱلۡأَرۡضَ وَجَعَلَ فِيهَا رَوَٰسِيَ وَأَنۡهَٰرٗاۖ وَمِن كُلِّ ٱلثَّمَرَٰتِ جَعَلَ فِيهَا زَوۡجَيۡنِ ٱثۡنَيۡنِۖ يُغۡشِي ٱلَّيۡلَ ٱلنَّهَارَۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يَتَفَكَّرُونَ ﴾
[الرَّعد: 3]

మరియు ఆయనే భూమిని విశాలంగా చేసి దానిలో స్థిరమైన పర్వతాలను మరియు నదులను నెలకొల్పాడు. అందులో ప్రతి రకమైన ఫలాన్ని, రెండేసి (ఆడ-మగ) జతలుగా చేశాడు. ఆయనే రాత్రిని పగటి మీద కప్పుతాడు. నిశ్చయంగా వీటన్నింటిలో ఆలోచించేవారి కొరకు సూచనలున్నాయి

❮ Previous Next ❯

ترجمة: وهو الذي مد الأرض وجعل فيها رواسي وأنهارا ومن كل الثمرات جعل, باللغة التيلجو

﴿وهو الذي مد الأرض وجعل فيها رواسي وأنهارا ومن كل الثمرات جعل﴾ [الرَّعد: 3]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayane bhumini visalanga cesi danilo sthiramaina parvatalanu mariyu nadulanu nelakolpadu. Andulo prati rakamaina phalanni, rendesi (ada-maga) jataluga cesadu. Ayane ratrini pagati mida kapputadu. Niscayanga vitannintilo alocincevari koraku sucanalunnayi
Abdul Raheem Mohammad Moulana
mariyu āyanē bhūmini viśālaṅgā cēsi dānilō sthiramaina parvatālanu mariyu nadulanu nelakolpāḍu. Andulō prati rakamaina phalānni, reṇḍēsi (āḍa-maga) jatalugā cēśāḍu. Āyanē rātrini pagaṭi mīda kapputāḍu. Niścayaṅgā vīṭanniṇṭilō ālōcin̄cēvāri koraku sūcanalunnāyi
Muhammad Aziz Ur Rehman
ఆయనే భూమిని విశాలంగా పరచి అందులో పర్వతాలను, నదీనదాలను సృష్టించాడు. ఇంకా అందులో అన్నిరకాల పండ్లను రెండేసి జతలుగా సృష్టించాడు. ఆయనే పగటిపై రాత్రిని కప్పేస్తాడు. నిశ్చయంగా చింతన చేసేవారి కోసం ఇందులో పలు నిదర్శనాలున్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek