×

మరియు వాస్తవానికి వారికి పూర్వం ఉన్నవారు కూడా కుట్రలు పన్నారు. కాని, కుట్రలన్నీ అల్లాహ్ కే 13:42 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:42) ayat 42 in Telugu

13:42 Surah Ar-Ra‘d ayat 42 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 42 - الرَّعد - Page - Juz 13

﴿وَقَدۡ مَكَرَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ فَلِلَّهِ ٱلۡمَكۡرُ جَمِيعٗاۖ يَعۡلَمُ مَا تَكۡسِبُ كُلُّ نَفۡسٖۗ وَسَيَعۡلَمُ ٱلۡكُفَّٰرُ لِمَنۡ عُقۡبَى ٱلدَّارِ ﴾
[الرَّعد: 42]

మరియు వాస్తవానికి వారికి పూర్వం ఉన్నవారు కూడా కుట్రలు పన్నారు. కాని, కుట్రలన్నీ అల్లాహ్ కే చెందినవి. ప్రతి ప్రాణి సంపాందించేది ఆయనకు తెలుసు. మరియు (మేలైన) అంతమ (పరలోక) నివాసం ఎవరిదో సత్యతిరస్కారులు తెలుసుకుంటారు

❮ Previous Next ❯

ترجمة: وقد مكر الذين من قبلهم فلله المكر جميعا يعلم ما تكسب كل, باللغة التيلجو

﴿وقد مكر الذين من قبلهم فلله المكر جميعا يعلم ما تكسب كل﴾ [الرَّعد: 42]

Abdul Raheem Mohammad Moulana
Mariyu vastavaniki variki purvam unnavaru kuda kutralu pannaru. Kani, kutralanni allah ke cendinavi. Prati prani sampandincedi ayanaku telusu. Mariyu (melaina) antama (paraloka) nivasam evarido satyatiraskarulu telusukuntaru
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāstavāniki vāriki pūrvaṁ unnavāru kūḍā kuṭralu pannāru. Kāni, kuṭralannī allāh kē cendinavi. Prati prāṇi sampāndin̄cēdi āyanaku telusu. Mariyu (mēlaina) antama (paralōka) nivāsaṁ evaridō satyatiraskārulu telusukuṇṭāru
Muhammad Aziz Ur Rehman
వీరికి పూర్వం (గతించిన) ప్రజలు కూడా పెద్ద పెద్ద కుట్రలు పన్నారు. అయితే (అసలు సిసలు) తంత్రాలన్నీ అల్లాహ్‌ అధీనంలో ఉన్నాయి. ఎవరేం చేస్తున్నదీ ఆయనకు తెలుసు. ఇహలోక పుణ్యఫలం ఎవరి కోసం ఉందో అవిశ్వాసులు త్వరలోనే తెలుసుకుంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek