×

అల్లాహ్ కు, ప్రతి స్త్రీ తన గర్భంలో దాల్చేది మరియు గర్భకాలపు హెచ్చు-తగ్గులు కూడా బాగా 13:8 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:8) ayat 8 in Telugu

13:8 Surah Ar-Ra‘d ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 8 - الرَّعد - Page - Juz 13

﴿ٱللَّهُ يَعۡلَمُ مَا تَحۡمِلُ كُلُّ أُنثَىٰ وَمَا تَغِيضُ ٱلۡأَرۡحَامُ وَمَا تَزۡدَادُۚ وَكُلُّ شَيۡءٍ عِندَهُۥ بِمِقۡدَارٍ ﴾
[الرَّعد: 8]

అల్లాహ్ కు, ప్రతి స్త్రీ తన గర్భంలో దాల్చేది మరియు గర్భకాలపు హెచ్చు-తగ్గులు కూడా బాగా తెలుసు. ప్రతిదానికి ఆయన దగ్గర ఒక పరిమాణం (నిర్ణయింపబడి) ఉంది

❮ Previous Next ❯

ترجمة: الله يعلم ما تحمل كل أنثى وما تغيض الأرحام وما تزداد وكل, باللغة التيلجو

﴿الله يعلم ما تحمل كل أنثى وما تغيض الأرحام وما تزداد وكل﴾ [الرَّعد: 8]

Abdul Raheem Mohammad Moulana
allah ku, prati stri tana garbhanlo dalcedi mariyu garbhakalapu heccu-taggulu kuda baga telusu. Pratidaniki ayana daggara oka parimanam (nirnayimpabadi) undi
Abdul Raheem Mohammad Moulana
allāh ku, prati strī tana garbhanlō dālcēdi mariyu garbhakālapu heccu-taggulu kūḍā bāgā telusu. Pratidāniki āyana daggara oka parimāṇaṁ (nirṇayimpabaḍi) undi
Muhammad Aziz Ur Rehman
ప్రతి స్త్రీ తన గర్భంలో మోసే దానిని గురించి, గర్భం తరగటం, పెరగటం గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు. ప్రతి వస్తువుకూ ఆయన వద్ద ఒక పరిమాణం నిర్ధారితమై ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek