×

వారి ప్రవక్తలు వారితో (ఇంకా) ఇలా అన్నారు: "నిశ్చయంగా, మేము మీ వంటి మానవులం మాత్రమే! 14:11 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:11) ayat 11 in Telugu

14:11 Surah Ibrahim ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 11 - إبراهِيم - Page - Juz 13

﴿قَالَتۡ لَهُمۡ رُسُلُهُمۡ إِن نَّحۡنُ إِلَّا بَشَرٞ مِّثۡلُكُمۡ وَلَٰكِنَّ ٱللَّهَ يَمُنُّ عَلَىٰ مَن يَشَآءُ مِنۡ عِبَادِهِۦۖ وَمَا كَانَ لَنَآ أَن نَّأۡتِيَكُم بِسُلۡطَٰنٍ إِلَّا بِإِذۡنِ ٱللَّهِۚ وَعَلَى ٱللَّهِ فَلۡيَتَوَكَّلِ ٱلۡمُؤۡمِنُونَ ﴾
[إبراهِيم: 11]

వారి ప్రవక్తలు వారితో (ఇంకా) ఇలా అన్నారు: "నిశ్చయంగా, మేము మీ వంటి మానవులం మాత్రమే! కాని అల్లాహ్ తన దాసులలో తాను కోరిన వారిని అనుగ్రహిస్తాడు. మరియు - అల్లాహ్ అనుమతిస్తేనే తప్ప - మీ కొరకు ప్రమాణం తీసుకు రావటమనేది మా వశంలో లేదు. మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్ మీదనే దృఢనమ్మకం ఉంచుకోవాలని

❮ Previous Next ❯

ترجمة: قالت لهم رسلهم إن نحن إلا بشر مثلكم ولكن الله يمن على, باللغة التيلجو

﴿قالت لهم رسلهم إن نحن إلا بشر مثلكم ولكن الله يمن على﴾ [إبراهِيم: 11]

Abdul Raheem Mohammad Moulana
vari pravaktalu varito (inka) ila annaru: "Niscayanga, memu mi vanti manavulam matrame! Kani allah tana dasulalo tanu korina varini anugrahistadu. Mariyu - allah anumatistene tappa - mi koraku pramanam tisuku ravatamanedi ma vasanlo ledu. Mariyu visvasulu kevalam allah midane drdhanam'makam uncukovalani
Abdul Raheem Mohammad Moulana
vāri pravaktalu vāritō (iṅkā) ilā annāru: "Niścayaṅgā, mēmu mī vaṇṭi mānavulaṁ mātramē! Kāni allāh tana dāsulalō tānu kōrina vārini anugrahistāḍu. Mariyu - allāh anumatistēnē tappa - mī koraku pramāṇaṁ tīsuku rāvaṭamanēdi mā vaśanlō lēdu. Mariyu viśvāsulu kēvalaṁ allāh mīdanē dr̥ḍhanam'makaṁ un̄cukōvālani
Muhammad Aziz Ur Rehman
వారి ప్రవక్తలు వారితో ఇలా అన్నారు: “అవును, మేమూ మీలాంటి మనుషులమే. అయితే అల్లాహ్‌ తన దాసులలో తాను కోరిన వారిపై ప్రత్యేకంగా దయదలుస్తాడు. అల్లాహ్‌ అనుజ్ఞ లేకుండా మేము ఏ ప్రమాణాన్ని కూడా మీ వద్దకు తేలేము. విశ్వాసులైనవారు కేవలం అల్లాహ్‌నే నమ్ముకోవాలి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek