×

మరియు మేము అల్లాహ్ మీద నమ్మకం ఎందుకు ఉంచుకోరాదు? వాస్తవానికి ఆయనే మాకు సన్మార్గపు దారులను 14:12 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:12) ayat 12 in Telugu

14:12 Surah Ibrahim ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 12 - إبراهِيم - Page - Juz 13

﴿وَمَا لَنَآ أَلَّا نَتَوَكَّلَ عَلَى ٱللَّهِ وَقَدۡ هَدَىٰنَا سُبُلَنَاۚ وَلَنَصۡبِرَنَّ عَلَىٰ مَآ ءَاذَيۡتُمُونَاۚ وَعَلَى ٱللَّهِ فَلۡيَتَوَكَّلِ ٱلۡمُتَوَكِّلُونَ ﴾
[إبراهِيم: 12]

మరియు మేము అల్లాహ్ మీద నమ్మకం ఎందుకు ఉంచుకోరాదు? వాస్తవానికి ఆయనే మాకు సన్మార్గపు దారులను చూపాడు. మరియు మేము నిశ్చయంగా మీరు పెట్టే బాధలను సహనంతో భరిస్తాము. మరియు నమ్మకం గలవారు, కేవలం అల్లాహ్ మీదే దృఢ నమ్మకం ఉంచుకోవాలి

❮ Previous Next ❯

ترجمة: وما لنا ألا نتوكل على الله وقد هدانا سبلنا ولنصبرن على ما, باللغة التيلجو

﴿وما لنا ألا نتوكل على الله وقد هدانا سبلنا ولنصبرن على ما﴾ [إبراهِيم: 12]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu allah mida nam'makam enduku uncukoradu? Vastavaniki ayane maku sanmargapu darulanu cupadu. Mariyu memu niscayanga miru pette badhalanu sahananto bharistamu. Mariyu nam'makam galavaru, kevalam allah mide drdha nam'makam uncukovali
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu allāh mīda nam'makaṁ enduku un̄cukōrādu? Vāstavāniki āyanē māku sanmārgapu dārulanu cūpāḍu. Mariyu mēmu niścayaṅgā mīru peṭṭē bādhalanu sahanantō bharistāmu. Mariyu nam'makaṁ galavāru, kēvalaṁ allāh mīdē dr̥ḍha nam'makaṁ un̄cukōvāli
Muhammad Aziz Ur Rehman
“ఇంతకీ మనం అల్లాహ్‌ను ఎందుకు నమ్మకూడదు? మనకు మన మార్గాలను చూపింది ఆయనే కదా! దైవసాక్షి! మీ వేధింపులపై మేము ఓపిక పడతాము. నమ్ముకునే వారు అల్లాహ్‌ను మాత్రమే నమ్ముకోవాలి.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek