Quran with Telugu translation - Surah Ibrahim ayat 10 - إبراهِيم - Page - Juz 13
﴿۞ قَالَتۡ رُسُلُهُمۡ أَفِي ٱللَّهِ شَكّٞ فَاطِرِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ يَدۡعُوكُمۡ لِيَغۡفِرَ لَكُم مِّن ذُنُوبِكُمۡ وَيُؤَخِّرَكُمۡ إِلَىٰٓ أَجَلٖ مُّسَمّٗىۚ قَالُوٓاْ إِنۡ أَنتُمۡ إِلَّا بَشَرٞ مِّثۡلُنَا تُرِيدُونَ أَن تَصُدُّونَا عَمَّا كَانَ يَعۡبُدُ ءَابَآؤُنَا فَأۡتُونَا بِسُلۡطَٰنٖ مُّبِينٖ ﴾
[إبراهِيم: 10]
﴿قالت رسلهم أفي الله شك فاطر السموات والأرض يدعوكم ليغفر لكم من﴾ [إبراهِيم: 10]
Abdul Raheem Mohammad Moulana Vari pravaktalu (varito) ila annaru: "Emi? Akasalanu mariyu bhumini srstincina, allah nu gurinci (miku) sandeham unda? Ayana mi papalanu ksamincataniki mariyu miku oka nirnita kalam varaku vyavadhi nivvataniki mim'malni pilustunnadu!" Varannaru: "Miru kuda ma vanti manavule, miru ma tandritatalu aradhistu vaccina (daivala) aradhana nundi mam'malni apalanukuntunnara? Ayite spastamaina pramanam edaina tisukurandi |
Abdul Raheem Mohammad Moulana Vāri pravaktalu (vāritō) ilā annāru: "Ēmī? Ākāśālanū mariyu bhūminī sr̥ṣṭin̄cina, allāh nu gurin̄ci (mīku) sandēhaṁ undā? Āyana mī pāpālanu kṣamin̄caṭāniki mariyu mīku oka nirṇīta kālaṁ varaku vyavadhi nivvaṭāniki mim'malni pilustunnāḍu!" Vārannāru: "Mīru kūḍā mā vaṇṭi mānavulē, mīru mā taṇḍritātalu ārādhistū vaccina (daivāla) ārādhana nuṇḍi mam'malni āpālanukuṇṭunnārā? Ayitē spaṣṭamaina pramāṇaṁ ēdainā tīsukuraṇḍi |
Muhammad Aziz Ur Rehman “ఏమిటీ, భూమ్యాకాశాల నిర్మాత అయిన అల్లాహ్‌పైనే మీకు అనుమానం ఉందా? మీ పాపాలన్నింటినీ క్షమించి, ఒక నిర్ణీత కాలం వరకు మీకు గడువు ఇవ్వడానికే ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు” అని వారి ప్రవక్తలు అన్నారు. దానికి వారు, “మీరూ మాలాంటి మనుషులే తప్ప మరేమీ కాదు. మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన దేవుళ్ళ ఆరాధన నుండి మమ్మల్ని ఆపాలన్నది మీ ఉద్దేశం. మరైతే స్పష్టమైన ప్రమాణాన్ని మా ముందు తీసుకురండి” అని చెప్పారు |