Quran with Telugu translation - Surah Ibrahim ayat 26 - إبراهِيم - Page - Juz 13
﴿وَمَثَلُ كَلِمَةٍ خَبِيثَةٖ كَشَجَرَةٍ خَبِيثَةٍ ٱجۡتُثَّتۡ مِن فَوۡقِ ٱلۡأَرۡضِ مَا لَهَا مِن قَرَارٖ ﴾
[إبراهِيم: 26]
﴿ومثل كلمة خبيثة كشجرة خبيثة اجتثت من فوق الأرض ما لها من﴾ [إبراهِيم: 26]
Abdul Raheem Mohammad Moulana mariyu ceddamatanu, bhumi nundi pellagimpabadina, sthiratvam leni, oka cedda jati cettuto polcavaccu |
Abdul Raheem Mohammad Moulana mariyu ceḍḍamāṭanu, bhūmi nuṇḍi pellagimpabaḍina, sthiratvaṁ lēni, oka ceḍḍa jāti ceṭṭutō pōlcavaccu |
Muhammad Aziz Ur Rehman (దీనికి భిన్నంగా) అశుద్ధ వచనం ఉపమానం అశుద్ధ వృక్షం వంటిది. అది నేల ఉపరితలంపై నుంచే పెకలించి వేయబడింది. దానికి స్థిరత్వం అనేదే లేదు |