×

తన ప్రభువు ఆజ్ఞతో, అది ఎల్లప్పుడూ ఫలాలను ఇస్తూ ఉంటుంది. మరియు ప్రజలు జ్ఞాపకముంచుకోవాలని అల్లాహ్ 14:25 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:25) ayat 25 in Telugu

14:25 Surah Ibrahim ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 25 - إبراهِيم - Page - Juz 13

﴿تُؤۡتِيٓ أُكُلَهَا كُلَّ حِينِۭ بِإِذۡنِ رَبِّهَاۗ وَيَضۡرِبُ ٱللَّهُ ٱلۡأَمۡثَالَ لِلنَّاسِ لَعَلَّهُمۡ يَتَذَكَّرُونَ ﴾
[إبراهِيم: 25]

తన ప్రభువు ఆజ్ఞతో, అది ఎల్లప్పుడూ ఫలాలను ఇస్తూ ఉంటుంది. మరియు ప్రజలు జ్ఞాపకముంచుకోవాలని అల్లాహ్ ఈ విధమైన ఉపమానాలు ఇస్తూ ఉంటాడు

❮ Previous Next ❯

ترجمة: تؤتي أكلها كل حين بإذن ربها ويضرب الله الأمثال للناس لعلهم يتذكرون, باللغة التيلجو

﴿تؤتي أكلها كل حين بإذن ربها ويضرب الله الأمثال للناس لعلهم يتذكرون﴾ [إبراهِيم: 25]

Abdul Raheem Mohammad Moulana
tana prabhuvu ajnato, adi ellappudu phalalanu istu untundi. Mariyu prajalu jnapakamuncukovalani allah i vidhamaina upamanalu istu untadu
Abdul Raheem Mohammad Moulana
tana prabhuvu ājñatō, adi ellappuḍū phalālanu istū uṇṭundi. Mariyu prajalu jñāpakamun̄cukōvālani allāh ī vidhamaina upamānālu istū uṇṭāḍu
Muhammad Aziz Ur Rehman
తన ప్రభువు ఆజ్ఞతో అది ఎల్లప్పుడూ పండ్లను ఇస్తోంది. ప్రజలు గుణపాఠం నేర్చుకునేందుకుగాను అల్లాహ్‌ వారి ముందు ఈ ఉపమానాలను వివరిస్తున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek