×

ఓ మా ప్రభూ! వాస్తవానికి నేను నా సంతానంలో కొందరిని నీ పవిత్ర గృహం (కఅబహ్) 14:37 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:37) ayat 37 in Telugu

14:37 Surah Ibrahim ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 37 - إبراهِيم - Page - Juz 13

﴿رَّبَّنَآ إِنِّيٓ أَسۡكَنتُ مِن ذُرِّيَّتِي بِوَادٍ غَيۡرِ ذِي زَرۡعٍ عِندَ بَيۡتِكَ ٱلۡمُحَرَّمِ رَبَّنَا لِيُقِيمُواْ ٱلصَّلَوٰةَ فَٱجۡعَلۡ أَفۡـِٔدَةٗ مِّنَ ٱلنَّاسِ تَهۡوِيٓ إِلَيۡهِمۡ وَٱرۡزُقۡهُم مِّنَ ٱلثَّمَرَٰتِ لَعَلَّهُمۡ يَشۡكُرُونَ ﴾
[إبراهِيم: 37]

ఓ మా ప్రభూ! వాస్తవానికి నేను నా సంతానంలో కొందరిని నీ పవిత్ర గృహం (కఅబహ్) దగ్గర, పైరు పండని, ఎండిపోయిన కొండలోయలో నివసింపజేశాను. ఓ మా ప్రభూ! వారిని అక్కడ నమాజ్ స్థాపించటానికి ఉంచాను. కనుక నీవు ప్రజల హృదయాలను, వారి వైపుకు ఆకర్షింపజేయి మరియు వారు కృతజ్ఞులై ఉండటానికి వారికి జీవనోపాధిగా ఫలాలను సమకూర్చు

❮ Previous Next ❯

ترجمة: ربنا إني أسكنت من ذريتي بواد غير ذي زرع عند بيتك المحرم, باللغة التيلجو

﴿ربنا إني أسكنت من ذريتي بواد غير ذي زرع عند بيتك المحرم﴾ [إبراهِيم: 37]

Abdul Raheem Mohammad Moulana
o ma prabhu! Vastavaniki nenu na santananlo kondarini ni pavitra grham (ka'abah) daggara, pairu pandani, endipoyina kondaloyalo nivasimpajesanu. O ma prabhu! Varini akkada namaj sthapincataniki uncanu. Kanuka nivu prajala hrdayalanu, vari vaipuku akarsimpajeyi mariyu varu krtajnulai undataniki variki jivanopadhiga phalalanu samakurcu
Abdul Raheem Mohammad Moulana
ō mā prabhū! Vāstavāniki nēnu nā santānanlō kondarini nī pavitra gr̥haṁ (ka'abah) daggara, pairu paṇḍani, eṇḍipōyina koṇḍalōyalō nivasimpajēśānu. Ō mā prabhū! Vārini akkaḍa namāj sthāpin̄caṭāniki un̄cānu. Kanuka nīvu prajala hr̥dayālanu, vāri vaipuku ākarṣimpajēyi mariyu vāru kr̥tajñulai uṇḍaṭāniki vāriki jīvanōpādhigā phalālanu samakūrcu
Muhammad Aziz Ur Rehman
“మా ప్రభూ! నా సంతానంలో కొందరిని పంటలు పండని కటికలోయలో, నీ పవిత్రగృహం వద్ద వసింపజేశాను. మా ప్రభూ! వారు నమాజును నెలకొల్పేందుకే (ఇక్కడ వదలిపెట్టాను). కనుక ప్రజలలో కొందరి మనసులు వారి వైపుకు మొగ్గేలా చేయి. వారికి తినటానికి పండ్లు ఫలాలను ప్రసాదించు – వారు కృతజ్ఞులుగా మెలిగేందుకు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek