×

ఓ మా ప్రభూ! నిశ్చయంగా, అవి అనేక మానవులను మార్గభ్రష్టులుగా చేశాయి. ఇక నా విధానాన్ని 14:36 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:36) ayat 36 in Telugu

14:36 Surah Ibrahim ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 36 - إبراهِيم - Page - Juz 13

﴿رَبِّ إِنَّهُنَّ أَضۡلَلۡنَ كَثِيرٗا مِّنَ ٱلنَّاسِۖ فَمَن تَبِعَنِي فَإِنَّهُۥ مِنِّيۖ وَمَنۡ عَصَانِي فَإِنَّكَ غَفُورٞ رَّحِيمٞ ﴾
[إبراهِيم: 36]

ఓ మా ప్రభూ! నిశ్చయంగా, అవి అనేక మానవులను మార్గభ్రష్టులుగా చేశాయి. ఇక నా విధానాన్ని అనుసరించేవాడు, నిశ్చయంగా, నా వాడు. మరియు ఎవడైనా నా విధానాన్ని ఉల్లంఘిస్తే! నిశ్చయంగా, నీవు క్షమాశీలుడవు, అపార కరుణా ప్రదాతపు

❮ Previous Next ❯

ترجمة: رب إنهن أضللن كثيرا من الناس فمن تبعني فإنه مني ومن عصاني, باللغة التيلجو

﴿رب إنهن أضللن كثيرا من الناس فمن تبعني فإنه مني ومن عصاني﴾ [إبراهِيم: 36]

Abdul Raheem Mohammad Moulana
o ma prabhu! Niscayanga, avi aneka manavulanu margabhrastuluga cesayi. Ika na vidhananni anusarincevadu, niscayanga, na vadu. Mariyu evadaina na vidhananni ullanghiste! Niscayanga, nivu ksamasiludavu, apara karuna pradatapu
Abdul Raheem Mohammad Moulana
ō mā prabhū! Niścayaṅgā, avi anēka mānavulanu mārgabhraṣṭulugā cēśāyi. Ika nā vidhānānni anusarin̄cēvāḍu, niścayaṅgā, nā vāḍu. Mariyu evaḍainā nā vidhānānni ullaṅghistē! Niścayaṅgā, nīvu kṣamāśīluḍavu, apāra karuṇā pradātapu
Muhammad Aziz Ur Rehman
“నా ప్రభూ! అవి ఎంతో మందిని పెడదారి పట్టించాయి. కనుక నన్ను అనుసరించినవాడే నా వాడు. కాని ఎవడైనా నాకు అవిధేయత చూపితే నువ్వు అమితంగా క్షమించేవాడవు, కనికరించేవాడవు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek