Quran with Telugu translation - Surah Ibrahim ayat 4 - إبراهِيم - Page - Juz 13
﴿وَمَآ أَرۡسَلۡنَا مِن رَّسُولٍ إِلَّا بِلِسَانِ قَوۡمِهِۦ لِيُبَيِّنَ لَهُمۡۖ فَيُضِلُّ ٱللَّهُ مَن يَشَآءُ وَيَهۡدِي مَن يَشَآءُۚ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ ﴾
[إبراهِيم: 4]
﴿وما أرسلنا من رسول إلا بلسان قومه ليبين لهم فيضل الله من﴾ [إبراهِيم: 4]
Abdul Raheem Mohammad Moulana mariyu memu prati pravaktanu atani jativari bhasatone pampamu; atanu variki spastanga bodhincataniki, mariyu allah tanu korina varini margabhrastatvanlo vadalutadu. Mariyu tanu korina variki margadarsakatvam cestadu. Mariyu ayana sarva saktimantudu, maha vivekavantudu |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu prati pravaktanu atani jātivāri bhāṣatōnē pampāmu; atanu vāriki spaṣṭaṅgā bōdhin̄caṭāniki, mariyu allāh tānu kōrina vārini mārgabhraṣṭatvanlō vadalutāḍu. Mariyu tānu kōrina vāriki mārgadarśakatvaṁ cēstāḍu. Mariyu āyana sarva śaktimantuḍu, mahā vivēkavantuḍu |
Muhammad Aziz Ur Rehman మేము ఏ ప్రవక్తను పంపినా, అతడు విషయాన్ని స్పష్టంగా విడమరచి చెప్పడానికి వీలుగా తన జాతి వారి భాషలో మాట్లాడే వానిగా చేసి పంపాము. ఆపైన అల్లాహ్ తాను కోరినవారిని అపమార్గం పట్టిస్తాడు, తాను కోరిన వారికి సన్మార్గం చూపిస్తాడు. ఆయన సర్వాధిక్యుడు, వివేకవంతుడు |