×

ఎవరైతే పరలోక జీవితం కంటే, ఇహలోక జీవితానికి అధిక ప్రాధాన్యతనిచ్చి, (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి 14:3 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:3) ayat 3 in Telugu

14:3 Surah Ibrahim ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 3 - إبراهِيم - Page - Juz 13

﴿ٱلَّذِينَ يَسۡتَحِبُّونَ ٱلۡحَيَوٰةَ ٱلدُّنۡيَا عَلَى ٱلۡأٓخِرَةِ وَيَصُدُّونَ عَن سَبِيلِ ٱللَّهِ وَيَبۡغُونَهَا عِوَجًاۚ أُوْلَٰٓئِكَ فِي ضَلَٰلِۭ بَعِيدٖ ﴾
[إبراهِيم: 3]

ఎవరైతే పరలోక జీవితం కంటే, ఇహలోక జీవితానికి అధిక ప్రాధాన్యతనిచ్చి, (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి ఆటంక పరుస్తూ, దానిని వక్రమైనదిగా చూపగోరుతారో! అలాంటి వారే మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయిన వారు

❮ Previous Next ❯

ترجمة: الذين يستحبون الحياة الدنيا على الآخرة ويصدون عن سبيل الله ويبغونها عوجا, باللغة التيلجو

﴿الذين يستحبون الحياة الدنيا على الآخرة ويصدون عن سبيل الله ويبغونها عوجا﴾ [إبراهِيم: 3]

Abdul Raheem Mohammad Moulana
evaraite paraloka jivitam kante, ihaloka jivitaniki adhika pradhan'yatanicci, (prajalanu) allah margam nundi atanka parustu, danini vakramainadiga cupagorutaro! Alanti vare margabhrastatvanlo cala duram vellipoyina varu
Abdul Raheem Mohammad Moulana
evaraitē paralōka jīvitaṁ kaṇṭē, ihalōka jīvitāniki adhika prādhān'yatanicci, (prajalanu) allāh mārgaṁ nuṇḍi āṭaṅka parustū, dānini vakramainadigā cūpagōrutārō! Alāṇṭi vārē mārgabhraṣṭatvanlō cālā dūraṁ veḷḷipōyina vāru
Muhammad Aziz Ur Rehman
వారు పరలోకానికి బదులు ప్రాపంచిక జీవితాన్నే ప్రేమిస్తున్నారు. అల్లాహ్‌ మార్గం నుంచి (ప్రజలను)ఆపుతూ అందులో వక్రతను సృజించగోర్తున్నారు. మార్గభ్రష్టతలో వారు చాలా దూరం వెళ్ళిపోయారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek