Quran with Telugu translation - Surah Ibrahim ayat 5 - إبراهِيم - Page - Juz 13
﴿وَلَقَدۡ أَرۡسَلۡنَا مُوسَىٰ بِـَٔايَٰتِنَآ أَنۡ أَخۡرِجۡ قَوۡمَكَ مِنَ ٱلظُّلُمَٰتِ إِلَى ٱلنُّورِ وَذَكِّرۡهُم بِأَيَّىٰمِ ٱللَّهِۚ إِنَّ فِي ذَٰلِكَ لَأٓيَٰتٖ لِّكُلِّ صَبَّارٖ شَكُورٖ ﴾
[إبراهِيم: 5]
﴿ولقد أرسلنا موسى بآياتنا أن أخرج قومك من الظلمات إلى النور وذكرهم﴾ [إبراهِيم: 5]
Abdul Raheem Mohammad Moulana mariyu vastavaniki memu musanu, ma sucanalato (ayat lato) pampi: "Ni jati varini andhakarala nundi veluturu vaipunaku tecci, variki allah dinalanu jnapakam ceyincu." Ani annamu. Niscayanga, indulo sahanasiluraku, krtajnulaku enno sucanalunnayi |
Abdul Raheem Mohammad Moulana mariyu vāstavāniki mēmu mūsānu, mā sūcanalatō (āyāt latō) pampi: "Nī jāti vārini andhakārāla nuṇḍi veluturu vaipunaku tecci, vāriki allāh dinālanu jñāpakaṁ cēyin̄cu." Ani annāmu. Niścayaṅgā, indulō sahanaśīluraku, kr̥tajñulaku ennō sūcanalunnāyi |
Muhammad Aziz Ur Rehman మేము మూసాకు మా సూచనలిచ్చి పంపుతూ, “నువ్వు నీ జాతి వారిని అంధకారాల నుంచి – వెలికి తీసి – వెలుగులోకి తీసుకురా. అల్లాహ్ యొక్క మహోపకారాలను వారికి జ్ఞాపకం చేయి” అని చెప్పిన సందర్భాన్ని (గుర్తుకు తెచ్చుకోండి). నిశ్చయంగా ఇందులో సహనమూర్తులు, కృతజ్ఞతా మనస్కులైన ప్రతి ఒక్కరికీ సూచనలు ఉన్నాయి |