Quran with Telugu translation - Surah Ibrahim ayat 42 - إبراهِيم - Page - Juz 13
﴿وَلَا تَحۡسَبَنَّ ٱللَّهَ غَٰفِلًا عَمَّا يَعۡمَلُ ٱلظَّٰلِمُونَۚ إِنَّمَا يُؤَخِّرُهُمۡ لِيَوۡمٖ تَشۡخَصُ فِيهِ ٱلۡأَبۡصَٰرُ ﴾
[إبراهِيم: 42]
﴿ولا تحسبن الله غافلا عما يعمل الظالمون إنما يؤخرهم ليوم تشخص فيه﴾ [إبراهِيم: 42]
Abdul Raheem Mohammad Moulana mariyu i durmargula cestala nundi allah nirlaksyanga unnadani nivu bhavincaku. Niscayanga, ayana varini - vari kallu, reppa veyakunda undipoye - a roju varaku vyavadhi nistunnadu |
Abdul Raheem Mohammad Moulana mariyu ī durmārgula cēṣṭala nuṇḍi allāh nirlakṣyaṅgā unnāḍani nīvu bhāvin̄caku. Niścayaṅgā, āyana vārini - vāri kaḷḷu, reppa vēyakuṇḍā uṇḍipōyē - ā rōju varaku vyavadhi nistunnāḍu |
Muhammad Aziz Ur Rehman దుర్మార్గుల కార్యకలాపాల పట్ల అల్లాహ్ అశ్రద్ధ వహిస్తున్నాడని అనుకోకు. ఆయన వారికి ఒకానొక రోజు వరకు గడువు ఇస్తున్నాడు – ఆ రోజు వారు కన్నులు తేలవేస్తారు |