Quran with Telugu translation - Surah Ibrahim ayat 45 - إبراهِيم - Page - Juz 13
﴿وَسَكَنتُمۡ فِي مَسَٰكِنِ ٱلَّذِينَ ظَلَمُوٓاْ أَنفُسَهُمۡ وَتَبَيَّنَ لَكُمۡ كَيۡفَ فَعَلۡنَا بِهِمۡ وَضَرَبۡنَا لَكُمُ ٱلۡأَمۡثَالَ ﴾
[إبراهِيم: 45]
﴿وسكنتم في مساكن الذين ظلموا أنفسهم وتبين لكم كيف فعلنا بهم وضربنا﴾ [إبراهِيم: 45]
Abdul Raheem Mohammad Moulana mariyu tamaku tamu an'yayam cesukunna vari sthalalalo miru nivasincaru. Mariyu varito ela vyavaharincamo miku baga telusu. Mariyu memu miku enno upamanalu kuda iccamu |
Abdul Raheem Mohammad Moulana mariyu tamaku tāmu an'yāyaṁ cēsukunna vāri sthalālalō mīru nivasin̄cāru. Mariyu vāritō elā vyavaharin̄cāmō mīku bāgā telusu. Mariyu mēmu mīku ennō upamānālu kūḍā iccāmu |
Muhammad Aziz Ur Rehman “తమకు తాము అన్యాయం చేసుకున్న వారి ఇండ్లలో మీరు మీ నివాసాలను ఏర్పరచుకోలేదా? వారి పట్ల మేము ఎలా వ్యవహరించామో మీకు అవగతం కాలేదా? (మీకు బోధపడేందుకు) మేము ఎన్నో ఉదాహరణలను వివరించాము కదా!” |