×

మరియు (ఓ ముహమ్మద్!) శిక్షపడే ఆ రోజు గురించి ప్రజలను నీవు హెచ్చరించు. ఆ రోజు 14:44 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:44) ayat 44 in Telugu

14:44 Surah Ibrahim ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 44 - إبراهِيم - Page - Juz 13

﴿وَأَنذِرِ ٱلنَّاسَ يَوۡمَ يَأۡتِيهِمُ ٱلۡعَذَابُ فَيَقُولُ ٱلَّذِينَ ظَلَمُواْ رَبَّنَآ أَخِّرۡنَآ إِلَىٰٓ أَجَلٖ قَرِيبٖ نُّجِبۡ دَعۡوَتَكَ وَنَتَّبِعِ ٱلرُّسُلَۗ أَوَلَمۡ تَكُونُوٓاْ أَقۡسَمۡتُم مِّن قَبۡلُ مَا لَكُم مِّن زَوَالٖ ﴾
[إبراهِيم: 44]

మరియు (ఓ ముహమ్మద్!) శిక్షపడే ఆ రోజు గురించి ప్రజలను నీవు హెచ్చరించు. ఆ రోజు దుర్మార్గం చేసిన వారు అంటారు: "ఓ మా ప్రభూ! నీ సందేశాన్ని స్వీకరించటానికి, ప్రవక్తలను అనుసరించటానికి, మాకు మరికొంత వ్యవధినివ్వు!" (వారికి ఇలాంటి సమాధాన మివ్వబడుతుంది): "ఏమీ? ఇంతకు ముందు 'మాకు వినాశం లేదు' అని ప్రమాణం చేసి చెప్పిన వారు మీరే కాదా

❮ Previous Next ❯

ترجمة: وأنذر الناس يوم يأتيهم العذاب فيقول الذين ظلموا ربنا أخرنا إلى أجل, باللغة التيلجو

﴿وأنذر الناس يوم يأتيهم العذاب فيقول الذين ظلموا ربنا أخرنا إلى أجل﴾ [إبراهِيم: 44]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o muham'mad!) Siksapade a roju gurinci prajalanu nivu heccarincu. A roju durmargam cesina varu antaru: "O ma prabhu! Ni sandesanni svikarincataniki, pravaktalanu anusarincataniki, maku marikonta vyavadhinivvu!" (Variki ilanti samadhana mivvabadutundi): "Emi? Intaku mundu'maku vinasam ledu' ani pramanam cesi ceppina varu mire kada
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō muham'mad!) Śikṣapaḍē ā rōju gurin̄ci prajalanu nīvu heccarin̄cu. Ā rōju durmārgaṁ cēsina vāru aṇṭāru: "Ō mā prabhū! Nī sandēśānni svīkarin̄caṭāniki, pravaktalanu anusarin̄caṭāniki, māku marikonta vyavadhinivvu!" (Vāriki ilāṇṭi samādhāna mivvabaḍutundi): "Ēmī? Intaku mundu'māku vināśaṁ lēdu' ani pramāṇaṁ cēsi ceppina vāru mīrē kādā
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) శిక్ష వచ్చే రోజు గురించి ప్రజలను హెచ్చరించు. ఆ సమయంలో దుర్మార్గులు, “ప్రభూ! మాకు కొద్దిపాటి వ్యవధిని ఇస్తే మేము నీ పిలుపును అందుకుని, నీ ప్రవక్తలను అనుసరిస్తాము” అని అంటారు. (అప్పుడు వారితో ఇలా అనబడుతుంది), “ఏమిటీ, ప్రపంచం నుండి నిష్క్రమించటమనేది మాకు లేనే లేదని ఇంతకు ముందు మీరు ఒట్టేసి మరీ చెప్పలేదా?”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek