×

మరియు వాస్తవానికి వారు తమ కుట్ర పన్నారు మరియు వారి కుట్ర అల్లాహ్ కు బాగా 14:46 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:46) ayat 46 in Telugu

14:46 Surah Ibrahim ayat 46 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 46 - إبراهِيم - Page - Juz 13

﴿وَقَدۡ مَكَرُواْ مَكۡرَهُمۡ وَعِندَ ٱللَّهِ مَكۡرُهُمۡ وَإِن كَانَ مَكۡرُهُمۡ لِتَزُولَ مِنۡهُ ٱلۡجِبَالُ ﴾
[إبراهِيم: 46]

మరియు వాస్తవానికి వారు తమ కుట్ర పన్నారు మరియు వారి కుట్ర అల్లాహ్ కు బాగా తెలుసు. కాని వారి కుట్ర కొండలను తమ చోటు నుండి కదిలింప గలిగేది కాదు

❮ Previous Next ❯

ترجمة: وقد مكروا مكرهم وعند الله مكرهم وإن كان مكرهم لتزول منه الجبال, باللغة التيلجو

﴿وقد مكروا مكرهم وعند الله مكرهم وإن كان مكرهم لتزول منه الجبال﴾ [إبراهِيم: 46]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki varu tama kutra pannaru mariyu vari kutra allah ku baga telusu. Kani vari kutra kondalanu tama cotu nundi kadilimpa galigedi kadu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki vāru tama kuṭra pannāru mariyu vāri kuṭra allāh ku bāgā telusu. Kāni vāri kuṭra koṇḍalanu tama cōṭu nuṇḍi kadilimpa galigēdi kādu
Muhammad Aziz Ur Rehman
వాళ్ళు తమ ఎత్తుల్ని తాము వేసి చూసుకున్నారు. వారి ఎత్తుగడలన్నీ అల్లాహ్‌ దృష్టిలో ఉన్నాయి. వారి ఎత్తుగడలు పర్వతాలను కదిలించేటంతటి భీకరమైనవేమీ కావు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek