×

మూసా తన జాతివారితో ఇలా అన్నాడు: " అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి. 14:6 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:6) ayat 6 in Telugu

14:6 Surah Ibrahim ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 6 - إبراهِيم - Page - Juz 13

﴿وَإِذۡ قَالَ مُوسَىٰ لِقَوۡمِهِ ٱذۡكُرُواْ نِعۡمَةَ ٱللَّهِ عَلَيۡكُمۡ إِذۡ أَنجَىٰكُم مِّنۡ ءَالِ فِرۡعَوۡنَ يَسُومُونَكُمۡ سُوٓءَ ٱلۡعَذَابِ وَيُذَبِّحُونَ أَبۡنَآءَكُمۡ وَيَسۡتَحۡيُونَ نِسَآءَكُمۡۚ وَفِي ذَٰلِكُم بَلَآءٞ مِّن رَّبِّكُمۡ عَظِيمٞ ﴾
[إبراهِيم: 6]

మూసా తన జాతివారితో ఇలా అన్నాడు: " అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీకు ఫిర్ఔన్ జాతివారి నుండి విముక్తి కలిగించాడు. వారు మిమ్మల్ని తీవ్రమైన శిక్షలకు గురిచేస్తూ ఉండేవారు, మీ కుమారులను వధించి, మీ కుమార్తెలను (స్త్రీలను) బ్రతకనిచ్చేవారు. మరియు అందులో మీకు, మీ ప్రభువు తరపు నుండి ఒక గొప్ప పరీక్ష ఉండింది

❮ Previous Next ❯

ترجمة: وإذ قال موسى لقومه اذكروا نعمة الله عليكم إذ أنجاكم من آل, باللغة التيلجو

﴿وإذ قال موسى لقومه اذكروا نعمة الله عليكم إذ أنجاكم من آل﴾ [إبراهِيم: 6]

Abdul Raheem Mohammad Moulana
Musa tana jativarito ila annadu: " Allah miku cesina anugrahalanu jnapakam cesukondi. Ayana miku phir'aun jativari nundi vimukti kaligincadu. Varu mim'malni tivramaina siksalaku guricestu undevaru, mi kumarulanu vadhinci, mi kumartelanu (strilanu) bratakaniccevaru. Mariyu andulo miku, mi prabhuvu tarapu nundi oka goppa pariksa undindi
Abdul Raheem Mohammad Moulana
Mūsā tana jātivāritō ilā annāḍu: " Allāh mīku cēsina anugrahālanu jñāpakaṁ cēsukōṇḍi. Āyana mīku phir'aun jātivāri nuṇḍi vimukti kaligin̄cāḍu. Vāru mim'malni tīvramaina śikṣalaku guricēstū uṇḍēvāru, mī kumārulanu vadhin̄ci, mī kumārtelanu (strīlanu) bratakaniccēvāru. Mariyu andulō mīku, mī prabhuvu tarapu nuṇḍi oka goppa parīkṣa uṇḍindi
Muhammad Aziz Ur Rehman
మూసా తన జాతి వారితో ఇలా అన్నప్పటి విషయం కూడా గుర్తుంచుకోదగినదే: “అల్లాహ్‌ మీకు చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకోండి – మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తూ ఉన్న ఫిరౌను జనుల చెర నుండి ఆయన మీకు విముక్తిని కల్పించాడు. వారు మీ కొడుకులను చంపేసి, మీ స్త్రీలను మాత్రమే బ్రతకనిచ్చేవారు. ఇది మీకు మీ ప్రభువు తరఫున పెద్ద పరీక్షగా ఉండేది.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek