Quran with Telugu translation - Surah Ibrahim ayat 7 - إبراهِيم - Page - Juz 13
﴿وَإِذۡ تَأَذَّنَ رَبُّكُمۡ لَئِن شَكَرۡتُمۡ لَأَزِيدَنَّكُمۡۖ وَلَئِن كَفَرۡتُمۡ إِنَّ عَذَابِي لَشَدِيدٞ ﴾
[إبراهِيم: 7]
﴿وإذ تأذن ربكم لئن شكرتم لأزيدنكم ولئن كفرتم إن عذابي لشديد﴾ [إبراهِيم: 7]
Abdul Raheem Mohammad Moulana mariyu mi prabhuvu prakatincindi (jnapakam cesukondi): "Miru krtajnulaite! Nenu mim'malni ento adhikanga anugrahistanu. Kani okavela miru krtaghnulaite! Niscayanga, na siksa ento kathinamainadi |
Abdul Raheem Mohammad Moulana mariyu mī prabhuvu prakaṭin̄cindi (jñāpakaṁ cēsukōṇḍi): "Mīru kr̥tajñulaitē! Nēnu mim'malni entō adhikaṅgā anugrahistānu. Kāni okavēḷa mīru kr̥taghnulaitē! Niścayaṅgā, nā śikṣa entō kaṭhinamainadi |
Muhammad Aziz Ur Rehman “మీరు గనక కృతజ్ఞులుగా మెలిగితే, నేను మీకు మరింత అధికంగా అనుగ్రహిస్తాను. ఒకవేళ మీరు గనక (చేసిన) మేలును మరచిపోతే నిశ్చయంగా నా శిక్ష చాలా కఠినమైనది (అని మరువకండి)” అని మీ ప్రభువు మిమ్మల్ని సావధానపరచిన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి |