Quran with Telugu translation - Surah Al-hijr ayat 18 - الحِجر - Page - Juz 14
﴿إِلَّا مَنِ ٱسۡتَرَقَ ٱلسَّمۡعَ فَأَتۡبَعَهُۥ شِهَابٞ مُّبِينٞ ﴾
[الحِجر: 18]
﴿إلا من استرق السمع فأتبعه شهاب مبين﴾ [الحِجر: 18]
Abdul Raheem Mohammad Moulana kani, evadaina (e saitanaina) dongacatuga vinataniki prayatniste, spastamaina koravi (agni jvala) atanini vembadistundi |
Abdul Raheem Mohammad Moulana kāni, evaḍainā (ē ṣaitānainā) doṅgacāṭugā vinaṭāniki prayatnistē, spaṣṭamaina koravi (agni jvāla) atanini vembaḍistundi |
Muhammad Aziz Ur Rehman కాకపోతే దొంగచాటుగా (ఎవడైనా అక్కడి రహస్య విషయాలను) వినటానికి ప్రయత్నించినప్పుడు స్పష్టమైన అగ్నిజ్వాల ఒకటి వాడ్ని వెంటాడుతుంది |