×

మరియు మేము భూమిని వ్యాపింపజేశాము మరియు దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము మరియు దానిలో ప్రతి 15:19 Telugu translation

Quran infoTeluguSurah Al-hijr ⮕ (15:19) ayat 19 in Telugu

15:19 Surah Al-hijr ayat 19 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hijr ayat 19 - الحِجر - Page - Juz 14

﴿وَٱلۡأَرۡضَ مَدَدۡنَٰهَا وَأَلۡقَيۡنَا فِيهَا رَوَٰسِيَ وَأَنۢبَتۡنَا فِيهَا مِن كُلِّ شَيۡءٖ مَّوۡزُونٖ ﴾
[الحِجر: 19]

మరియు మేము భూమిని వ్యాపింపజేశాము మరియు దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము మరియు దానిలో ప్రతి వస్తువును తగిన పరిమాణంలో ఉత్పత్తి చేశాము

❮ Previous Next ❯

ترجمة: والأرض مددناها وألقينا فيها رواسي وأنبتنا فيها من كل شيء موزون, باللغة التيلجو

﴿والأرض مددناها وألقينا فيها رواسي وأنبتنا فيها من كل شيء موزون﴾ [الحِجر: 19]

Abdul Raheem Mohammad Moulana
mariyu memu bhumini vyapimpajesamu mariyu danilo sthiramaina parvatalanu natamu mariyu danilo prati vastuvunu tagina parimananlo utpatti cesamu
Abdul Raheem Mohammad Moulana
mariyu mēmu bhūmini vyāpimpajēśāmu mariyu dānilō sthiramaina parvatālanu nāṭāmu mariyu dānilō prati vastuvunu tagina parimāṇanlō utpatti cēśāmu
Muhammad Aziz Ur Rehman
ఇంకా మేము భూమిని పరచి, దానిపై పర్వతాలను పాతి పెట్టాము. మరి అందులో ప్రతి వస్తువునూ నిర్ణీత మోతాదులో మొలిపించాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek