×

మరియు నీ ప్రభువు దేవదూతలతో ఇలా అన్న విషయం (జ్ఞాపకం చేసుకో!): "నిశ్చయంగా నేను మ్రోగే 15:28 Telugu translation

Quran infoTeluguSurah Al-hijr ⮕ (15:28) ayat 28 in Telugu

15:28 Surah Al-hijr ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hijr ayat 28 - الحِجر - Page - Juz 14

﴿وَإِذۡ قَالَ رَبُّكَ لِلۡمَلَٰٓئِكَةِ إِنِّي خَٰلِقُۢ بَشَرٗا مِّن صَلۡصَٰلٖ مِّنۡ حَمَإٖ مَّسۡنُونٖ ﴾
[الحِجر: 28]

మరియు నీ ప్రభువు దేవదూతలతో ఇలా అన్న విషయం (జ్ఞాపకం చేసుకో!): "నిశ్చయంగా నేను మ్రోగే మట్టి, రూపాంతరం చెందిన జిగట బురదతో మానవుణ్ణి సృష్టించబోతున్నాను

❮ Previous Next ❯

ترجمة: وإذ قال ربك للملائكة إني خالق بشرا من صلصال من حمإ مسنون, باللغة التيلجو

﴿وإذ قال ربك للملائكة إني خالق بشرا من صلصال من حمإ مسنون﴾ [الحِجر: 28]

Abdul Raheem Mohammad Moulana
mariyu ni prabhuvu devadutalato ila anna visayam (jnapakam cesuko!): "Niscayanga nenu mroge matti, rupantaram cendina jigata buradato manavunni srstincabotunnanu
Abdul Raheem Mohammad Moulana
mariyu nī prabhuvu dēvadūtalatō ilā anna viṣayaṁ (jñāpakaṁ cēsukō!): "Niścayaṅgā nēnu mrōgē maṭṭi, rūpāntaraṁ cendina jigaṭa buradatō mānavuṇṇi sr̥ṣṭin̄cabōtunnānu
Muhammad Aziz Ur Rehman
“కుళ్ళి, బాగా ఎండిపోయిన (నల్లని) మట్టితో నేను ఒక మానవుణ్ణి సృష్టించబోతున్నాను” అని నీ ప్రభువు దూతలతో అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek