×

ఇక నేను అతనికి పూర్తిగా ఆకారమిచ్చి (రూపమిచ్చి), అతని (ఆదమ్) లో నా తరఫు నుండి 15:29 Telugu translation

Quran infoTeluguSurah Al-hijr ⮕ (15:29) ayat 29 in Telugu

15:29 Surah Al-hijr ayat 29 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hijr ayat 29 - الحِجر - Page - Juz 14

﴿فَإِذَا سَوَّيۡتُهُۥ وَنَفَخۡتُ فِيهِ مِن رُّوحِي فَقَعُواْ لَهُۥ سَٰجِدِينَ ﴾
[الحِجر: 29]

ఇక నేను అతనికి పూర్తిగా ఆకారమిచ్చి (రూపమిచ్చి), అతని (ఆదమ్) లో నా తరఫు నుండి ప్రాణం (రూహ్) ఊదిన తరువాత, మీరంతా అతని ముందు సాష్టాంగం (సజ్దా) చేయాలి

❮ Previous Next ❯

ترجمة: فإذا سويته ونفخت فيه من روحي فقعوا له ساجدين, باللغة التيلجو

﴿فإذا سويته ونفخت فيه من روحي فقعوا له ساجدين﴾ [الحِجر: 29]

Abdul Raheem Mohammad Moulana
ika nenu ataniki purtiga akaramicci (rupamicci), atani (adam) lo na taraphu nundi pranam (ruh) udina taruvata, miranta atani mundu sastangam (sajda) ceyali
Abdul Raheem Mohammad Moulana
ika nēnu ataniki pūrtigā ākāramicci (rūpamicci), atani (ādam) lō nā taraphu nuṇḍi prāṇaṁ (rūh) ūdina taruvāta, mīrantā atani mundu sāṣṭāṅgaṁ (sajdā) cēyāli
Muhammad Aziz Ur Rehman
“నేను అతణ్ణి పూర్తిగా తయారుచేసి, అతనిలో నా ఆత్మను ఊదినప్పుడు మీరంతా అతని ముందు సాష్టాంగపడండి.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek