×

(ఇబ్లీస్) అన్నాడు: "ఓ నా ప్రభూ! నీవు నన్ను అపమార్గం పట్టించావు, కావున నేను వారికి, 15:39 Telugu translation

Quran infoTeluguSurah Al-hijr ⮕ (15:39) ayat 39 in Telugu

15:39 Surah Al-hijr ayat 39 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hijr ayat 39 - الحِجر - Page - Juz 14

﴿قَالَ رَبِّ بِمَآ أَغۡوَيۡتَنِي لَأُزَيِّنَنَّ لَهُمۡ فِي ٱلۡأَرۡضِ وَلَأُغۡوِيَنَّهُمۡ أَجۡمَعِينَ ﴾
[الحِجر: 39]

(ఇబ్లీస్) అన్నాడు: "ఓ నా ప్రభూ! నీవు నన్ను అపమార్గం పట్టించావు, కావున నేను వారికి, భూమిలో (వారి దుష్కర్మలన్నీ) మంచివిగా కనబడేటట్లు చేస్తాను మరియు నిశ్చయంగా, వారందరినీ అపమార్గంలో పడవేస్తాను

❮ Previous Next ❯

ترجمة: قال رب بما أغويتني لأزينن لهم في الأرض ولأغوينهم أجمعين, باللغة التيلجو

﴿قال رب بما أغويتني لأزينن لهم في الأرض ولأغوينهم أجمعين﴾ [الحِجر: 39]

Abdul Raheem Mohammad Moulana
(iblis) annadu: "O na prabhu! Nivu nannu apamargam pattincavu, kavuna nenu variki, bhumilo (vari duskarmalanni) manciviga kanabadetatlu cestanu mariyu niscayanga, varandarini apamarganlo padavestanu
Abdul Raheem Mohammad Moulana
(iblīs) annāḍu: "Ō nā prabhū! Nīvu nannu apamārgaṁ paṭṭin̄cāvu, kāvuna nēnu vāriki, bhūmilō (vāri duṣkarmalannī) man̄civigā kanabaḍēṭaṭlu cēstānu mariyu niścayaṅgā, vārandarinī apamārganlō paḍavēstānu
Muhammad Aziz Ur Rehman
“ఓ ప్రభూ! నీవు నన్నుఅపమార్గం పట్టించినందువల్ల, నేను వారికి (మానవులకు) భూమండలంలో పాపాన్ని అందంగా కనిపించేలా చేస్తాను. వారినందరినీ పెడత్రోవ పట్టిస్తాను” అని ఇబ్లీసు చెప్పాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek