×

అల్లాహ్ ఆజ్ఞ (తీర్పు) వచ్చింది! కావున మీరు దాని కొరకు తొందర పెట్టకండి. ఆయన సర్వలోపాలకు 16:1 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:1) ayat 1 in Telugu

16:1 Surah An-Nahl ayat 1 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 1 - النَّحل - Page - Juz 14

﴿أَتَىٰٓ أَمۡرُ ٱللَّهِ فَلَا تَسۡتَعۡجِلُوهُۚ سُبۡحَٰنَهُۥ وَتَعَٰلَىٰ عَمَّا يُشۡرِكُونَ ﴾
[النَّحل: 1]

అల్లాహ్ ఆజ్ఞ (తీర్పు) వచ్చింది! కావున మీరు దాని కొరకు తొందర పెట్టకండి. ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు వారు సాటి కల్పించే భాగస్వాములకు అత్యున్నతుడు

❮ Previous Next ❯

ترجمة: أتى أمر الله فلا تستعجلوه سبحانه وتعالى عما يشركون, باللغة التيلجو

﴿أتى أمر الله فلا تستعجلوه سبحانه وتعالى عما يشركون﴾ [النَّحل: 1]

Abdul Raheem Mohammad Moulana
allah ajna (tirpu) vaccindi! Kavuna miru dani koraku tondara pettakandi. Ayana sarvalopalaku atitudu mariyu varu sati kalpince bhagasvamulaku atyunnatudu
Abdul Raheem Mohammad Moulana
allāh ājña (tīrpu) vaccindi! Kāvuna mīru dāni koraku tondara peṭṭakaṇḍi. Āyana sarvalōpālaku atītuḍu mariyu vāru sāṭi kalpin̄cē bhāgasvāmulaku atyunnatuḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ఆజ్ఞ వచ్చేసింది. కనుక దాని కోసం తొందర పెట్టకండి. ఆయన పరమ పవిత్రుడు. వీరు కల్పించే భాగస్వామ్యాల నుండి ఆయన పవిత్రుడు, ఉన్నతుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek