×

ఇక నిశ్చయంగా, నీ ప్రభువు! వారి కొరకు, ఎవరైతే మొదట పరీక్షకు గురి చేయబడి, పిదప 16:110 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:110) ayat 110 in Telugu

16:110 Surah An-Nahl ayat 110 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 110 - النَّحل - Page - Juz 14

﴿ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ هَاجَرُواْ مِنۢ بَعۡدِ مَا فُتِنُواْ ثُمَّ جَٰهَدُواْ وَصَبَرُوٓاْ إِنَّ رَبَّكَ مِنۢ بَعۡدِهَا لَغَفُورٞ رَّحِيمٞ ﴾
[النَّحل: 110]

ఇక నిశ్చయంగా, నీ ప్రభువు! వారి కొరకు, ఎవరైతే మొదట పరీక్షకు గురి చేయబడి, పిదప (తమ ఇల్లూ వాకిలి విడిచి) వలసపోయి, తరువాత ధర్మపోరాటంలో పాల్గొంటారో మరియు సహనం వహిస్తారో! దాని తరువాత నిశ్చయంగా, అలాంటి వారి కొరకు నీ ప్రభువు! ఎంతో క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: ثم إن ربك للذين هاجروا من بعد ما فتنوا ثم جاهدوا وصبروا, باللغة التيلجو

﴿ثم إن ربك للذين هاجروا من بعد ما فتنوا ثم جاهدوا وصبروا﴾ [النَّحل: 110]

Abdul Raheem Mohammad Moulana
ika niscayanga, ni prabhuvu! Vari koraku, evaraite modata pariksaku guri ceyabadi, pidapa (tama illu vakili vidici) valasapoyi, taruvata dharmaporatanlo palgontaro mariyu sahanam vahistaro! Dani taruvata niscayanga, alanti vari koraku ni prabhuvu! Ento ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
ika niścayaṅgā, nī prabhuvu! Vāri koraku, evaraitē modaṭa parīkṣaku guri cēyabaḍi, pidapa (tama illū vākili viḍici) valasapōyi, taruvāta dharmapōrāṭanlō pālgoṇṭārō mariyu sahanaṁ vahistārō! Dāni taruvāta niścayaṅgā, alāṇṭi vāri koraku nī prabhuvu! Entō kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
మరెవరయితే బాధలు భరించిన తరువాత (దైవ మార్గంలో) వలసపోయారో, తర్వాత (అల్లాహ్‌ మార్గంలో) పోరాటం చేశారో, సహన స్థయిర్యాలను కనబరిచారో వారిని నీ ప్రభువు – వీటన్నింటి తరువాత – క్షమిస్తాడు, కరుణిస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek