×

(ఓ ముహమ్మద్!) నీవు సహనం వహించు మరియు నీకు సహనమిచ్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే. మరియు 16:127 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:127) ayat 127 in Telugu

16:127 Surah An-Nahl ayat 127 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 127 - النَّحل - Page - Juz 14

﴿وَٱصۡبِرۡ وَمَا صَبۡرُكَ إِلَّا بِٱللَّهِۚ وَلَا تَحۡزَنۡ عَلَيۡهِمۡ وَلَا تَكُ فِي ضَيۡقٖ مِّمَّا يَمۡكُرُونَ ﴾
[النَّحل: 127]

(ఓ ముహమ్మద్!) నీవు సహనం వహించు మరియు నీకు సహనమిచ్చేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే. మరియు వారిని గురించి దుఃఖపడకు మరియు వారు పన్నే కుట్రలకు నీవు వ్యాకుల పడకు

❮ Previous Next ❯

ترجمة: واصبر وما صبرك إلا بالله ولا تحزن عليهم ولا تك في ضيق, باللغة التيلجو

﴿واصبر وما صبرك إلا بالله ولا تحزن عليهم ولا تك في ضيق﴾ [النَّحل: 127]

Abdul Raheem Mohammad Moulana
(O muham'mad!) Nivu sahanam vahincu mariyu niku sahanamiccevadu kevalam allah matrame. Mariyu varini gurinci duhkhapadaku mariyu varu panne kutralaku nivu vyakula padaku
Abdul Raheem Mohammad Moulana
(Ō muham'mad!) Nīvu sahanaṁ vahin̄cu mariyu nīku sahanamiccēvāḍu kēvalaṁ allāh mātramē. Mariyu vārini gurin̄ci duḥkhapaḍaku mariyu vāru pannē kuṭralaku nīvu vyākula paḍaku
Muhammad Aziz Ur Rehman
(ఓ ముహమ్మద్‌- స!) నువ్వు సహనం వహించు. (అయితే) అల్లాహ్‌ తోడ్పాటు లేకుండా నువ్వు సహనం వహించలేవు. వారి పరిస్థితిపై బాధపడకు. వారు పన్నే కుట్రలు, కుయుక్తులకు లోలోపలే దుఃఖించకు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek