×

మరియు మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్క పెట్టదలచినా, మీరు వాటిని లెక్క పెట్టలేరు. నిశ్చయంగా, అల్లాహ్ 16:18 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:18) ayat 18 in Telugu

16:18 Surah An-Nahl ayat 18 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 18 - النَّحل - Page - Juz 14

﴿وَإِن تَعُدُّواْ نِعۡمَةَ ٱللَّهِ لَا تُحۡصُوهَآۗ إِنَّ ٱللَّهَ لَغَفُورٞ رَّحِيمٞ ﴾
[النَّحل: 18]

మరియు మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్క పెట్టదలచినా, మీరు వాటిని లెక్క పెట్టలేరు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: وإن تعدوا نعمة الله لا تحصوها إن الله لغفور رحيم, باللغة التيلجو

﴿وإن تعدوا نعمة الله لا تحصوها إن الله لغفور رحيم﴾ [النَّحل: 18]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru allah anugrahalanu lekka pettadalacina, miru vatini lekka pettaleru. Niscayanga, allah ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru allāh anugrahālanu lekka peṭṭadalacinā, mīru vāṭini lekka peṭṭalēru. Niścayaṅgā, allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ మీరు అల్లాహ్‌ అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేరు. నిశ్చయంగా అల్లాహ్‌ అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek