×

మరియు: "మీ ప్రభువు ఏమి అవతరింపజేశాడు?" అని వారిని అడిగినప్పుడు, వారు: "అవి పూర్వకాలపు కల్పిత 16:24 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:24) ayat 24 in Telugu

16:24 Surah An-Nahl ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 24 - النَّحل - Page - Juz 14

﴿وَإِذَا قِيلَ لَهُم مَّاذَآ أَنزَلَ رَبُّكُمۡ قَالُوٓاْ أَسَٰطِيرُ ٱلۡأَوَّلِينَ ﴾
[النَّحل: 24]

మరియు: "మీ ప్రభువు ఏమి అవతరింపజేశాడు?" అని వారిని అడిగినప్పుడు, వారు: "అవి పూర్వకాలపు కల్పిత గాథలు మాత్రమే!" అని జవాబిస్తారు

❮ Previous Next ❯

ترجمة: وإذا قيل لهم ماذا أنـزل ربكم قالوا أساطير الأولين, باللغة التيلجو

﴿وإذا قيل لهم ماذا أنـزل ربكم قالوا أساطير الأولين﴾ [النَّحل: 24]

Abdul Raheem Mohammad Moulana
mariyu: "Mi prabhuvu emi avatarimpajesadu?" Ani varini adiginappudu, varu: "Avi purvakalapu kalpita gathalu matrame!" Ani javabistaru
Abdul Raheem Mohammad Moulana
mariyu: "Mī prabhuvu ēmi avatarimpajēśāḍu?" Ani vārini aḍiginappuḍu, vāru: "Avi pūrvakālapu kalpita gāthalu mātramē!" Ani javābistāru
Muhammad Aziz Ur Rehman
“ఇంతకీ మీ ప్రభువు ఏం అవతరింపజేశాడ”ని వారిని అడిగి నప్పుడు, “పాతకాలపు కట్టుకథలు” అని చెబుతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek