×

కావున పునరుత్థాన దినమున వారు తమ (పాపాల) భారాలను పూర్తిగా మరియు తాము మార్గం తప్పించిన 16:25 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:25) ayat 25 in Telugu

16:25 Surah An-Nahl ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 25 - النَّحل - Page - Juz 14

﴿لِيَحۡمِلُوٓاْ أَوۡزَارَهُمۡ كَامِلَةٗ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ وَمِنۡ أَوۡزَارِ ٱلَّذِينَ يُضِلُّونَهُم بِغَيۡرِ عِلۡمٍۗ أَلَا سَآءَ مَا يَزِرُونَ ﴾
[النَّحل: 25]

కావున పునరుత్థాన దినమున వారు తమ (పాపాల) భారాలను పూర్తిగా మరియు తాము మార్గం తప్పించిన అజ్ఞానుల భారాలలోని కొంతభాగాన్ని కూడా మోస్తారు. వారు మోసే భారం ఎంత దుర్భరమైనదో చూడండి

❮ Previous Next ❯

ترجمة: ليحملوا أوزارهم كاملة يوم القيامة ومن أوزار الذين يضلونهم بغير علم ألا, باللغة التيلجو

﴿ليحملوا أوزارهم كاملة يوم القيامة ومن أوزار الذين يضلونهم بغير علم ألا﴾ [النَّحل: 25]

Abdul Raheem Mohammad Moulana
kavuna punarut'thana dinamuna varu tama (papala) bharalanu purtiga mariyu tamu margam tappincina ajnanula bharalaloni kontabhaganni kuda mostaru. Varu mose bharam enta durbharamainado cudandi
Abdul Raheem Mohammad Moulana
kāvuna punarut'thāna dinamuna vāru tama (pāpāla) bhārālanu pūrtigā mariyu tāmu mārgaṁ tappin̄cina ajñānula bhārālalōni kontabhāgānni kūḍā mōstāru. Vāru mōsē bhāraṁ enta durbharamainadō cūḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
పర్యవసానంగా ప్రళయదినాన వారు తమ (పాప) భారమంతటినీ మోయటంతోపాటు, అజ్ఞానంతో తాము పెడదారి పట్టించిన వారి బరువును మోయటంలో కూడా భాగస్థులవుతారు. చూడండి! ఎంత చెడ్డ బరువును వారు తమ నెత్తిపై వేసుకుంటున్నారో
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek