×

వాస్తవానికి, వారి కంటే పూర్వం గతించిన వారు కూడా (అల్లాహ్ సందేశాలకు వ్యతిరేకంగా) కుట్రలు పన్నారు. 16:26 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:26) ayat 26 in Telugu

16:26 Surah An-Nahl ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 26 - النَّحل - Page - Juz 14

﴿قَدۡ مَكَرَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ فَأَتَى ٱللَّهُ بُنۡيَٰنَهُم مِّنَ ٱلۡقَوَاعِدِ فَخَرَّ عَلَيۡهِمُ ٱلسَّقۡفُ مِن فَوۡقِهِمۡ وَأَتَىٰهُمُ ٱلۡعَذَابُ مِنۡ حَيۡثُ لَا يَشۡعُرُونَ ﴾
[النَّحل: 26]

వాస్తవానికి, వారి కంటే పూర్వం గతించిన వారు కూడా (అల్లాహ్ సందేశాలకు వ్యతిరేకంగా) కుట్రలు పన్నారు. కాని అల్లాహ్ వారి (పన్నాగపు) కట్టడాలను వాటి పునాదులతో సహా పెకలించాడు. దానితో వాటి కప్పులు వారి మీద పడ్డాయి మరియు వారిపై, వారు ఊహించని వైపు నుండి శిక్ష వచ్చి పడింది

❮ Previous Next ❯

ترجمة: قد مكر الذين من قبلهم فأتى الله بنيانهم من القواعد فخر عليهم, باللغة التيلجو

﴿قد مكر الذين من قبلهم فأتى الله بنيانهم من القواعد فخر عليهم﴾ [النَّحل: 26]

Abdul Raheem Mohammad Moulana
Vastavaniki, vari kante purvam gatincina varu kuda (allah sandesalaku vyatirekanga) kutralu pannaru. Kani allah vari (pannagapu) kattadalanu vati punadulato saha pekalincadu. Danito vati kappulu vari mida paddayi mariyu varipai, varu uhincani vaipu nundi siksa vacci padindi
Abdul Raheem Mohammad Moulana
Vāstavāniki, vāri kaṇṭē pūrvaṁ gatin̄cina vāru kūḍā (allāh sandēśālaku vyatirēkaṅgā) kuṭralu pannāru. Kāni allāh vāri (pannāgapu) kaṭṭaḍālanu vāṭi punādulatō sahā pekalin̄cāḍu. Dānitō vāṭi kappulu vāri mīda paḍḍāyi mariyu vāripai, vāru ūhin̄cani vaipu nuṇḍi śikṣa vacci paḍindi
Muhammad Aziz Ur Rehman
వీరి పూర్వీకులు కూడా కుట్రలు పన్నారు. (చివరికి) అల్లాహ్‌ వారి (కుట్రల) కట్టడాలను కూకటి వ్రేళ్లతో పెకలించివేశాడు. వారి (కట్టడాల) కప్పులు వారి (నెత్తి) మీదే పడ్డాయి. వారు ఊహించనైనాలేని చోటునుంచి వారిపై శిక్ష వచ్చి పడింది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek